Tuesday, May 21, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఒక బోయవాడు ఒక పావురాన్ని
సాక్కున్నాడు..
ఆ పావురాన్ని తీసుకెళ్లి తన వద్ద ఉన్న
వలపై ఉంచాడు..
వలపై ఉన్న పావురాన్ని పైన వెళ్తున్న
పావురాలు చూసి
అది మన పావురమే అని వలపై వాలాయి…
వలలో పడిన పావురాలన్నింటిని బోయవాడు
తలను కోసి కాల్చుకు తిన్నాడు.
తన పావురాన్ని మాత్రం తీసి
ఇంకో చెట్టుపై ఉన్న వలపై ఉంచాడు.
ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు
నిలువుటద్దం ఇది. కాదంటారా ప్రజలారా..
మీరే ఆలోచించండి..

  • బేరం నవీన్ కుమార్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు