Tuesday, May 21, 2024

special feauture

ఆజ్ కి బాత్..

ఉద్యమ కెరటం నేలకొరిగింది.. ఉద్యమ నావ నీట మునిగిందిఉద్యమ గీతం మూగబోయింది.. నీ పాదం మీద పుట్టుమచ్చమాయమైంది.. పొద్దు మీద పొడుస్తున్న కాలం ఆగిపోయిందినంది అవార్డు చిన్న బోయింది.. తూప్రాన్ తుఫాన్ నిశ్శబ్దంమైందికెనరా బ్యాంక్ కంటతడి పెట్టింది.. యావత్ తెలంగాణాముద్దు బిడ్డను కోల్పోయి .. కన్నీరు మున్నీరైంది…నా అన్న, నా ప్రియతమ నాయకుడుగద్దర్ ఇక...

ఆజ్ కి బాత్..

రాజకీయ చదరంగం..రాజు : కేసీఆర్.. మంత్రి : కేటీఆర్.ఒంటెలు : హరీష్ రావు,జగదీష్ రెడ్డిగుర్రాలు : బాల్కా సుమన్ , గువ్వల బాలరాజుఏనుగులు : గంగుల కమలాకర్, గాదరి కీషార్.భటులు : మిగిలిన ఎమ్మెల్యేలు.ఈ ఆటలో ప్రత్యర్థి టీంలో అంటే కాంగ్రెస్, బీజేపీలలో..రాజు, మంత్రి, ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు లేవు..కేవలం భటులు మాత్రమే ఉన్నారు.....

ఆజ్ కి బాత్

ఓడిపోయానని ఎప్పుడూ దిగులు పడకు..ఓటమి నీకెప్పుడూ శత్రువు కాదు..ఓటమిని మించిన మిత్రుడు ఎవరూ ఉండరు..ఎందుకో తెలుసా..ఓటమి నీ ప్రయత్నంలో ఎదో లోపం ఉందని చెబుతుంది..ఆ లోపాలను గుర్తించి..మరింత కృషి చెయ్యాలని నీకు చెబుతుంది..ఇంతకంటే నీ జీవితంలో మంచి స్నేహితుడుఎవరుంటారు చెప్పు..

ఆజ్ కి బాత్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతఅసెంబ్లీ సాక్షిగా జరగనివి… జరిగినట్టు..చెబుతూ కాలం గడిపారు.ఎన్ని చెప్పినా మనం విన్నాం..ఇప్పుడు చివరి అసెంబ్లీ సమావేశం జరుగనుంది..అందరికీ ఉచిత పథకాలు ఇచ్చామనిధీమాగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికిరైతుల నుండి గడ్డి ఎదురుదెబ్బే ఉంది..రైతుల పక్షాన లేని ప్రభుత్వం మనకొద్దు…అని రచ్చబండల కాడ చర్చ గట్టిగానే సాగుతుంది..అసెంబ్లీ సాక్షిగా లక్ష రుణమాఫీ...

ఆజ్ కి బాత్..

విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, బీర్, స్కాచ్ రెండు అక్షరాలు..తాగడానికి వాడే గ్లాసు, నీళ్లు, సోడా రెండు అక్షరాలు..బార్, పెగ్, మత్తు, వాంతి, తూలిపడే రోడ్డు, కన్నీళ్లు పెట్టే భార్య,రోగం, ఆసుపత్రిలో పెట్టె ఖర్చు, చేసే అప్పు, అమ్మే ఆస్తి..తేడా వస్తే వచ్చే చావు, మోసే పాడే, పూడ్చే గుంత,కాల్చే అగ్ని రెండు...

ఆజ్ కి బాత్..

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నఇంకా రాజ్యాధికారం అగ్రవర్ణాల వారి చేతుల్లోనేతిరుగుతున్నది. 55 శాతం మెజార్టీ ప్రజలైనబిసిలు బిచ్చగాళ్లు కాదు.ఓట్లు వేసే యంత్రాలు కాదు..పల్లకీలు మోసే బోయిలు కాదు..జిందాబాద్ లు కొట్టే కార్యకర్తలు కాదు..రాజకీయ బానిసలు కాదు..రాజ్యాధికారంలో భాగస్వాములు బిసిలు..ఓ బీసీ మేలుకో నీ రాజ్యాన్ని నువ్వే ఎలుకో.. కోట్ల వాసుదేవ్..
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -