Monday, April 29, 2024

roads

పర్యాటకులకు తప్పని తిప్పలు..

వికారాబాద్‌ అనంతగిరి ఘాట్‌లో ట్రాఫిక్‌ జామ్‌.. కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫారెస్ట్‌ అధికారులు విఫలం..! పార్కింగ్‌ సదుపాయం లేక రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలిపివేత.. ఆ రోడ్డు గుండా ప్రయాణించే స్థానికులకు ఇబ్బందులు..వికారాబాద్‌ : జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడమే గాక,...

వర్షంతో రోడ్లు చిద్రం..

నీటి కాలువలను తలపిస్తున్న యాచారం నందివనపర్తి రోడ్డు చిన్నపాటి వర్షం పడినా చిత్తడే ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులుఇబ్రహీంపట్నం : చిన్నపాటి వర్షం పడితే చాలు యాచారం నుంచి నందివనపర్తి కి వెళ్ళే రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. కొన్ని రోడ్లయితే ఏకంగా చెరువుల్లా కూడా దర్శనమిస్తున్నాయి. బురద లో రోడ్లన్ని చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి. ఆ గ్రామీణ...

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో..?

నిద్ర మత్తులో అధికారులు కనీసం పట్టించుకోని నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన తండాల ప్రజలు సారూ జర ఈ రోడ్డు గురించి పట్టించుకోరూ..! మఠంపల్లి : సూర్యపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని క్రిష్ణ తండా స్టేజి నుండి రామచంద్రాపురం మీదుగా నాగార్జున సిమెంట్‌ ఫాక్టరీ వరకు ఉన్న రోడ్డు మరీ దారుణంగా తయారయింది...

ఆగిన రహదారి పనులు.. ప్రజలకు తప్పని అవస్థలు..

గత సంవత్సరమే మంజూరైన నిధులు.. ఆరు నెలల క్రితం ప్రారంభమైన పనులు.. గుత్తేదారు నిర్లక్ష్యంతో నేటికీ పూర్తికాని వైనం.. జల్‌పల్లి, 02 జూన్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :గత శతాబ్ధం కాలం నుంచి జల్‌పల్లి పురపాలక సంఘం పహాడీషరీఫ్‌ గ్రామంలోని ప్రధాన రహదారి మరమ్మతుకు నోచుకోక గుంతల మయంగా అధ్వానంగా మారడంతో నిర్మాణ పనులను ఎప్పుడెప్పుడు ప్రారభింస్తారా అని ఎదురు...

కొట్టుకుపోయిన కారు..

స్పెయిన్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. దీంతో వరద తాకిడికి కార్లు, పలువురు పాదచారులు కొట్టుకుపోయారు. స్పెయిన్‌లోని మధ్యదరా తీర పట్టణమైన మొలినా డి సెగురాలో కురిసిన వానకు ఓ కారు కొట్టుకుపోతున్న దృష్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. పట్టణంలోని ఓ వీధిలో వరద...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -