Tuesday, May 14, 2024

posts

ఇండియన్‌ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదల..

ఇండియన్‌ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదలైంది. 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం (పర్మినెంట్‌ కమిషన్‌)మొత్తం ఖాళీలు: 30.. బ్రాంచ్‌లు: ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌.. అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్‌-2023 పరీక్షలో ర్యాంక్‌ సాధించి ఉండాలి. వయస్సు: 2004, జూలై 2...

నావల్ డాక్‌యార్డులో అప్రెంటిస్‌ పోస్టులు..

ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్ (డీజిల్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎంఎంటీఎం, మెషినిస్ట్, పెయింటర్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ ఆర్‌&ఏసీ, షీట్ మెటల్ వర్కర్ తదితర విభాగాల‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ముంబయిలోని భారత రక్షణ మంత్రిత్వ శాఖ‌ (నేవీ), నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది....

నిట్‌ లో జేఆర్ఎఫ్ పోస్టులు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటన విడుదల..ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్‌ తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి. మొత్తం పోస్టులు...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్ పోస్టులు..

మార్కెటింగ్, ఇన్‌బౌండ్, ఆవుట్‌బౌండ్, క‌మాండ్ సెంటర్, త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌...

ఏపీఎస్‌-గోల్కొండలో 18 టీచ‌ర్ పోస్టులు..

సైకాలజీ, ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యూజిక్‌ తదితర విభాగాల‌లో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీఎస్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి...

డీ.ఆర్.డీ.ఓ. ఉద్యోగ అవకాశాలు..

నోటిఫికేషన్ విడుదల చేసిన డీ.ఆర్.డీ.ఓ. అధికారులు.. ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 181 సైంటిస్ట్‌-బీ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అర్హులు. గేట్‌ స్కోర్‌,...

సీఐఎంఏపీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..

సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్ త‌దిత‌ర ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భ‌ర్తీకి ఇంటర్వ్యూల కోసం బెంగళూరుకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఏరోమాటిక్‌ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ఎంఎస్సీ, డాక్టోరల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మొత్తం పోస్టులు :...

ఇస్రోలో సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు

ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ త‌దిత‌ర విభాగాల‌లో సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌కాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -