Saturday, November 2, 2024
spot_img

ఇండియన్‌ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదల..

తప్పక చదవండి

ఇండియన్‌ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదలైంది. 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం (పర్మినెంట్‌ కమిషన్‌)
మొత్తం ఖాళీలు: 30.. బ్రాంచ్‌లు: ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌.. అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్‌-2023 పరీక్షలో ర్యాంక్‌ సాధించి ఉండాలి. వయస్సు: 2004, జూలై 2 నుంచి 2007, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి… ఎంపిక: జేఈఈ మెయిన్‌-2023 ర్యాంక్‌, పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. ముఖ్యతేదీలు.. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.. చివరితేదీ: జూన్‌ 30.. వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు