Monday, April 29, 2024

posts

నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..

ప్రకటన విడుదల చేసిన నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్.. మొత్తం పోస్టులు 150.. పే స్కేల్ నెలకు రూ.44,500 నుంచి రూ.89150. న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న నాబార్డ్ శాఖలలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఈ...

యూనియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో పోస్టులు..

2023-24 బ్యాచ్ సంబంధించి 350 నావికా, యాత్రిక ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ కోస్ట్ గార్డు.. జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచుల్లో పోస్టులు.. న్యూ ఢిల్లీ : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో.. 2023-24 బ్యాచ్‌కు సంబంధించి 350 నావిక్‌, యాత్రిక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి...

342 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

ప్రకటించిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. అకౌంట్స్, ఆఫీస్, కామ‌న్ కేడ‌ర్, ఫైనాన్స్, ఫైర్ స‌ర్వీసెస్, లా త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్, సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే...

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు..

సివిల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్ త‌దిత‌ర విభాగాల‌లో గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భ‌ర్తీకి గుజ‌రాత్ రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత...

సిడ్బీలో ఎక్స్‌పర్ట్ పోస్టులు..

ప్రొక్యూర్‌మెంట్ ఎక్స్‌పర్ట్, సీనియర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్‌పర్ట్, ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్‌గార్డ్ ఎక్స్‌పర్ట్, లీడ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్, సీనియర్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ తదితర పోస్టుల భ‌ర్తీకి స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌...

న్యూఢిల్లీ ఏఐసీలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు..

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఏఐసీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్‌ మేనేజ్‌మెంట్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌...

చెన్నై రెప్కోలో మేనేజర్ పోస్టులు..

సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అడ్మిన్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి చెన్నైలోని నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్ (ఆర్‌ఎంఎఫ్‌ఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి....

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు..

మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సేఫ్టీ, ఐటీ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ, రిగ్గర్ ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి కేరళ కొచ్చిలోని భార‌త‌ ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబందిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ సీఏ/ ఐసీఏఐ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత...

సెబీలో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఏ ఉద్యోగాలు..

గ్రేడ్‌-ఏ ఆఫీసర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ పొస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (లా) ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ...

బీపీఎన్‌ఎల్‌లో 3444 పోస్టులు..

సర్వే ఇన్‌ఛార్జ్, సర్వేయర్ పోస్టుల భ‌ర్తీకి రాజ‌స్థాన్ జైపూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -