Sunday, May 19, 2024

narendra modi

తెలంగాణలో బీజేపీ ప్రచారహోరు

సుడిగాలి పర్యటనలతో ప్రధాని మోడీ ప్రచారం తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం తొలి బిసి ముఖ్యమంత్రిని నియమిస్తామని ప్రకటన అంథ విశ్వాసాల ముఖ్యమంత్రి అసవరం లేదని వ్యాఖ్య పివిని అవమానించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపు హుజూరాబాద్‌తో ట్రైలర్‌ చూపామని వ్యాఖ్య కరీంనగర్‌,మహబూబాబాద్‌ సభల్లో ప్రధాని మోడీ ప్రచారం మరో 24 గంటల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో పార్టీలు జోరుగా ప్రచారం...

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

ఆలయ మహాద్వారం ప్రవేశం వేదాశీర్వచనం చేసిన పండితులు శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు అన్నవరంలో కొనసాగిన భక్తులు రద్దీ వేకువ జామునుంచే దర్శనాలకు అనుమతి శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగాయి. కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల...

బీజేపీతోనే సౌభాగ్య తెలంగాణ

అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పదేళ్ల తెలంగాణ పాలన మొత్తం అవినీతిమయం కేసీఆర్‌ కుటుంబ పాలనతో నెరవేరని ఆకాంక్షలు ఓటమి భయంతో కేసీఆర్‌ రెండుచోట్లా పోటీ హుజూరాబాద్‌, దుబ్బాకలు ట్రైలర్లు మాత్రమే తూప్రాన్‌, నిర్మల్‌ ప్రచార సభల్లో ప్రధాని మోడీ హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోడీ అన్నారు. బీఆర్‌ఎస్‌,...

ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్న ఘనత మాది

370 ఆర్టికల్‌ మొదలు అన్ని హావిూలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం విూ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం బిఆర్‌ఎస్‌ అవినీతిని తరిమి కొట్టాలి కామారెడ్డి సభలో ప్రధాని మోడీ పిలుపు కామారెడ్డి : ఇచ్చిన హావిూలను అమలు చేసిచూపిన సత్తా బిజెపిదని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలోనూ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి సభలో మాట్లాడుతూ కెసిఆర్‌ అవినీతిని...

తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ..

బెంగళూరులో హెచ్ఏఎల్ ను సందర్శించిన ప్రధాని మోదీ ట్విన్ సీటర్ తేజస్ లో ప్రయాణించిన ప్రధాని మన స్వదేశీ సామర్థ్యంపై నమ్మకం మరింత పెరిగిందని వ్యాఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేజస్ విమానంలో ప్రయాణించారు. కర్ణాటకలోని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తేజస్ విమానంలో ప్రయాణించి.. అనుభవం గురించి...

ఏటా 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం

హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలం కాలేదు వరి కనీస మద్దతు ధర రూ.3100 ఇస్తాం మానకొండూరులో ఎవరెన్ని నిధులిచ్చారో చర్చకు సిద్ధమా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరెపల్లి మోహన్ తో కలిసి రోడ్ షో నిర్వహించిన సంజయ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఏటా 4 గ్యాస్ సిలిండర్లను...

మూడు రోజుల పాటు ప్రధాని తెలంగాణ పర్యటన

25, 26, 27 తేదీల్లో పర్యటన ఖరారు షెడ్యూల్‌ను ప్రకటించిన ప్రేమేందర్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నిర్మల సీతారామన్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఇక్కడి బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఒక్కొక్కొ రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

భారత ఆటగాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ..

భారత క్రికెట్‌ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో విఫలమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోర్నీ ఆద్యంతం టీమ్‌ ఇండియా అద్భుతంగా ఆడిరది. ఈ ఓటమితో మొత్తం జట్టు నిరాశ చెందింది. భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు...

ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ!

అహ్మదాబాద్‌లో జరగనున్న వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి భారత్‌, రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ రెండు జట్లు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ...

కృత్రిమ మేధను దుర్వినియోగం

డీప్‌ఫేక్‌లను సృష్టిస్తున్నారు దుర్వినియోగం అవుతున్న ఏఐ డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం ఆందోళనకరం ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలి ‘దివాలీ మిలన్‌’ కార్యక్రమంలో మోడీ న్యూఢిల్లీ : ‘డీప్‌ ఫేక్‌లను’ సృష్టించి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం పెను ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ప్రజలకు మీడియా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -