Saturday, March 2, 2024

mlc kavitha

ఎన్నికల ముందు పూలే గుర్తుకు వచ్చారా

పదేళ్ల పాలనలో ఆ మహనీయుడిని మరిచారా కవిత డిమాండ్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న రాజకీయ డిమాండ్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పదేళ్లుగా లేని విషయం ఇప్పుడే ..అధికారం పోగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు....

కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు

మెదక్‌ ఎంపీ సీటు కోసం కవిత కోట్లాట అంతర్గత గొడవల్లో కేసీఆర్‌ కుటుంబం హరీష్‌ ప్రోద్బలంతోనే సీఎంతో ఎమ్మెల్యేల భేటీ బీజేపీ నేత రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట : మెదక్‌ ఎంపీ సీటుకోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నా యని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ నుంచి...

సారీ నేను రాలేను.. ఏమనుకోకండి

ఈడీ నోటీసులకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది అందుచేత విచారణకు హాజరుకాలేనని విచారణాధికారికి ఈ మెయిల్ ద్వారా సమాధానం పంపిన కవిత సుప్రీం తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా? విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపిస్తారా అనేది తేలాలి? హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక...

మాట తప్పడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది

హామీల అమలులో కాంగ్రెస్‌ వెనుకంజ ఎమ్మెల్సీ కవిత విమర్శలు హైదరాబాద్‌ : మాట తప్పడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ అయోమయంలో ఉందని, ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. హిజాబ్‌ వివాదానికి సంబంధించి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపైనా తీవ్ర...

యువతకు ఉపాధి ఇచ్చాం.. యువసారధ్యానికి అవకాశం ఇస్తాం..

కారుణ్యనియామకాలను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్‌దే ఎమ్మెల్సీ కవితతో టీబీజీకెఎస్‌ నేతల భేటి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ కొత్తగూడెం సింగరేణి : సింగరేణి సంస్థలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో...

సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ పార్టీ మారుతున్నట్లు ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తోంది. అందులో భాగంగా.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి మాజీ మంత్రులు,సీనియర్ నేతలు, ఎమ్మెల్సీ కవితతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ...

కాంగ్రెస్‌ రైతు వ్యతరేక విధానం బట్టబయలు

రైతుల నోటికాడ బుక్కను ఎత్తగొట్టారు ఇది ఎన్నికల పథకం కాదని తెలియదా అంటూ ఆగ్రహం రైతువ్యతిరేక కాంగ్రెస్‌కు ఓటేయొద్దని పిలుపు రైతుబంధు నిలిపివేతపై కవిత ఆగ్రహం నిజామాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు వెంబటబడి రైతు...

సంక్షేమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టండి : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ : వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్‌ గుప్తా తరఫున నాగారంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాక ముందు...

తప్పుడు ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే యువతకు అన్యాయం

నిజామాబాద్‌ ; దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేస్తుంటే యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే ఓటింగ్‌లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని యువతకు సూచించారు. యువతలో చైతన్యం రావాలని, స్వేచ్ఛాయుతంగా ఉండటం అనేది ముఖ్యమని తెలిపారు....

ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో అనుకోకుండా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిలబడటానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. ఛాతీ భాగాన్ని కూడా రెండు, మూడు సార్లు నొక్కుకున్నారు. అనంతరం...
- Advertisement -

Latest News

విద్య పేరుతో ఇంత వ్యాపారమా..?

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్స్ పాఠశాలలో ఎడ్యుకేషన్ సొసైటీల దందా.. నిజాలు రాస్తే.. "ఆదాబ్" పై బురదజల్లే ప్రయత్నం సెయింట్ జోసెఫ్స్ పాఠశాల యాజమాన్యం పచ్చి అబద్దాలను...
- Advertisement -