Friday, May 17, 2024

mlc kavitha

తెలంగాణలో కేసీఆర్ కు ఎదురు లేదు

క్రికెట్ లో కోహ్లీకి.. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురు లేదు పార్టీ అభ్యర్థి సంజయ్ తరఫున కోరుట్లలో కవిత ప్రచారం సంజయ్ గెలిస్తే రైతుబంధు సాయం పెరుగుతుందన్న కవిత గందరగోళంలో ఇతరులకు అవకాశమిస్తే మాటమీద నిలబడరు బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది: ఎమ్మెల్సీ కవిత ధీమా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె...

కారు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ : తమ పార్టీ అభ్యర్థితో నామినేషన్‌ వేయించేందు ఎమ్మెల్సీ కవిత కారు డ్రైవర్‌గా మారారు. రెండవ సెట్‌ నామినేషన్‌ వేసేందుకు ఎమ్మెల్సీ కవితతో కలిసి అంబాసిడర్‌ కారులో ఎమ్మేల్యే గణేష్‌ గుప్తా ర్యాలీగా బయలు దేరారు. కవిత స్వయంగా కారును నడిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గణేష్‌ గుప్తా చేసిన అభివృద్ధి,...

కేటీఆర్ కిందపడిన ఘటనపై సోదరి కవిత స్పందన

ఆర్మూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ప్రచార వాహనం నుంచి కేటీఆర్ కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడానని, ప్రచారరథం రెయిలింగ్ విరిగి… వారు కిందపడిన వీడియో చూస్తే భయానకంగా ఉందని...

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌ని తనిఖీ

నిజామాబాద్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌ని పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పర్యటిస్తున్న కవిత వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు ఎమ్మెల్సీ కవిత పూర్తిగా సహకరించారు. ఆమె వాహనంతో పాటు తన వెంట ఉన్న ఇతర...

తెలంగాణ మోడల్‌పై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అభివృద్ధిని వివరించిన ఎంఎల్‌ఎ కవిత తక్కువ సమయంలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ‘ఎక్స్‌ప్లోరింగ్‌ ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌`ది తెలంగాణ మాడల్‌’ అనే అంశంపై కవిత కీలకోపన్యాసం హైదరాబాద్‌ : భారత దేశానికి తెలంగాణ అభివృద్ధి మోడల్‌ దిక్చూచి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా...

కాంగ్రెస్ నీచ రాజకీయం చేస్తోంది..

ఓట్ల కోసం ప్రజల కడుపు కొడతారా?.. ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ కవిత.. హైదరాబాద్ : నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపింది అని క‌విత మండిప‌డ్డారు. బీఆర్ఎస్ రాజకీయ సుస్థిరత సాధించింది.. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటద‌న్నారు. ఐటీ డెవ‌ల‌ప్‌మెంట్‌లో బెంగ‌ళూరును క్రాస్ చేశామ‌న్నారు. రాష్ట్రానికి...

కవితకు ఆహ్వానం పంపిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ..

తెలంగాణ సంక్షేమ పథకాలపై కీలకోపన్యాసం.. యూనివర్సిటీని మెప్పించిన సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంతకు ముందే విశ్వవిద్యాలయ విద్యార్థులతో భేటీ అయిన కవిత.. హైదరాబాద్‌ : తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై డెవలప్మెంట్‌ ఎకనామిక్స్‌ అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. తెలంగాణ...

రాహుల్‌గాంధీ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు

ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతున్న రాహుల్‌ రేవంత్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి విభజన హామీలపై రాహుల్‌ ఎనాడైనా మాట్లాడారా..? : ఎంఎల్‌సి కవిత నిజామాబాద్‌ : రాహుల్‌ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదువుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ఖర్చు రూ.లక్ష...

కవితది లిక్కర్‌ బోర్డు రాజకీయం

తనది పసుపుబోర్డు తెచ్చిన ఘనత బిఆర్‌ఎస్‌ అవినీతికి పట్టం కట్టింది వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు సమా ముత్యంపేట షుగర్‌ ఫ్యక్టరీ తెరిపిస్తా: ఎంపి అర్వింద్‌ జగిత్యాల : బీఆర్‌ఎస్‌ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనవిూద లేదని, ఉండదని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు....

మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తికి సీఎం కేసీఆర్ నివాళి

వేముల కుటుంబానికి సంతాపం తెలిపిన సిఎం, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నివాళులర్పించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులోని మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -