Tuesday, June 18, 2024

miryalaguda

సాగునీటిని విడుదల చేసిపంట పొలాలను కాపాడాలి

రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్‌కు వినతి మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ కార్యదర్శి టి...

తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టిన దొంగలు…

20తులాల బంగారం, నగదు చోరి.. మిర్యాలగూడ : తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టి గుర్తుతెలియని దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలు, సుమారు లక్ష రూపాయల నగదు ఎత్తుకు వెళ్ళిన సంఘటన ఆది వారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లో వెలుగు చూసింది. బాధితుడు చిలుకూరి వెం కటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్‌నగర్‌లో నివాసముండే వ్యాపారి...

ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన

అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, డిసిఎస్‌ఓ వెంకటేశ్వర్లు డిఎం నాగేశ్వరరావు మిర్యాలగూడ : వానాకాలం 2023-24 సీజన్‌ కు సంబందించి మాడుగుల పల్లి మండలంలోని పిఏసిఎస్‌ బొమ్మకల్‌, సల్కునూరు, కేంద్రాలను బుధవారం నల్గొండ అదనపు కలెక్టర్‌ జె శ్రీనివాస్‌ , పౌరసరఫలాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ నాగేశ్వరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం...

‘కొడవలి’తో పొత్తు కుదిరేనా.?

వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్ కు ప్రమాదమా.! తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదని చట్టసభల్లో తీర్మానించిన సి.పి.ఎం పార్టీతో ఒరిగేదేముంది.? మిర్యాలగూడలో ప్రజాబలం కలిగిన బి.ఎల్.ఆర్ ను కాదని సి.పి.ఎంకు కేటాయిస్తే సీటు గోవిందా! సి.పి.ఐ ఆశించే స్థానాల్లో మునుగోడు మినహా అన్నింటా కష్టమే.. తమ్మినేని, కూనంనేనికి ఇవ్వడం కూడా అసాధ్యమేనా..! ( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి ) హైదరాబాద్ : తెలంగాణ...

రూ. 3కోట్ల నగదు పట్టివేత…

వాడపల్లి సరిహద్దు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో హవాలా సొమ్ము స్వాదీనం.. మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులో ఆదివారం తెల్లవారుజామున కారులో తరలిస్తున్న సుమారు మూడు కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. పోలింగ్‌ నియమావళిలో భాగంగా పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున...

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని సబ్‌ స్టేషన్‌ వద్ద ‘‘కాంగ్రెస్‌’’ ధర్నా

ఎండిపోతున్న పొలాలను కాపాడాలి : బీఎల్‌ఆర్‌ మిర్యాలగూడ : వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని బి అన్నారం విద్యుత్‌ సబ్స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటును పంట లకు ఇవ్వకపోవడంతో పంట పొలాలు పొట్ట దశకు...

పేదల భూములను స్వాహా చేసేందుకు అధికార పార్టీ సర్పంచ్‌ కుట్ర

ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా వక్రీకరించి నాటకం.. వత్తాసు పలుకుతున్న అధికారులు వేరే సర్వే నంబర్‌ను ప్రభుత్వ భూమిలో చూపించి పట్టా చేయించిన వైనం..మిర్యాలగూడ మండలం జంకుతండా సర్పంచ్‌, అధికార పార్టీ నేత మాలోత్‌ రవీందర్‌ నాయక్‌ పేదల అధీనంలో వున్న భూమిని ప్రభుత్వ భూమిగా పట్టా భూమిగా భుచిగా చూపి గ్రామ పంచాయితీ భవన...

ఫిర్యాదు చేసినా.. కథనాలు రాసినా బెదిరింపులు..

కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా పట్టింపులేదు.. యాధావిధిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు.. ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్న మండల అధికారులు.. మిర్యాలగూడ జిల్లా, దామరచర్ల మండలకేంద్రంలో రెచ్చిపోతున్న కబ్జాకోరులు..మిర్యాలగూడ : తహసిల్దార్‌ కార్యాలయం సాక్షిగా ప్రభుత్వ భూము లను చెర పట్టిన కబ్జాదారులు. రాత్రికి రాత్రే ఎదేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నకిలీ, ఫోర్జరీ కాగితాలతో కోర్టులను సైతం బురిడీ కొట్టించి....

మిర్యాలగూడలో ఆసుపత్రులు, ల్యాబ్‌లపై దాడులు

రెండు ఆసుపత్రులు సీజ్‌… మరో మూడు ఆసుపత్రులలో ల్యాబ్‌లు, ఐసియు సీజ్‌, షోకాస్‌ నోటీసులు… ‘‘ఆ డాక్టర్ల’’పై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం.. డాక్టర్లు క్వాలిఫైడ్‌ వైద్య సిబ్బంది, రేట్లతో ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి… ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు..మిర్యాలగూడ : అక్రమార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల వెలిసిన ప్రైవేటు ఆసుపత్రులపై గురువారం...

అందుబాటులో లేని 108 అంబులెన్స్‌

మిర్యాలగూడ : 108అంబులెన్స్‌ లు అందుబాటులో లేక ఉమ్మడి వేములపల్లి, మాడుగులపల్లి మండలాల వాసులు ఇబ్బంది పడుతున్నారు. రెండు మండలాలలో 108 అంబులెన్స్‌ సెంటర్స్‌ లేక ప్రమాదాలు జరిగినప్పుడు పక్క మండలం తిప్పర్తి నుంచి అంబులెన్స్‌ లు వచ్చి క్షతగాత్రులను తరలించేవి. అత్యవసర వేళలో పక్క మండలం నుంచి 108 వచ్చే సరికి క్షత...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -