Wednesday, April 17, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఇది కలియుగం కాదు.. అవసర యుగం..
ఒకరికి నచ్చినట్లు బ్రతుకుతున్నంత కాలం..
నిన్ను మించిన మొనగాడు లేడు..
ఒక్కసారి నీకు నచ్చినట్లు బ్రతకడం
మొదలుపెడతావో.. అప్పుడు
మొదలవుతుంది నీకు నరకం..
క్షణాల్లో నువ్వు దుర్మార్గుడిగా
కనిపించడం మొదలుపెడతావు..
ఏదేమైనా నీకు నచ్చింది నువ్వు పాటిస్తే
దేవుడివవుతావు..
గతి తప్పితే రాక్షసుడివి అవుతావు..
ఇవేమీ లేకపోతే కనీసం మనిషిగా
మిగులుతావు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు