Monday, May 6, 2024

leaders

ఆజ్ కి బాత్

ఓ ఓటరా… అక్షరాలే ఆయుధాలై,మాటలే తూటాలై ప్రత్యర్థుల గుండెల్లోగుణపాలై గుచ్చుతున్న సమయం ఇది..బీరు బిర్యానికి లొంగకుండా స్వచ్ఛమైనపాలనకు మన ఓటు హక్కు వినియోగించి,అధర్మ పాలనకు చరమగీతం పలికి,నాయకుల డ్రామాలను పటా పంచలు చేసి,పాలకులను కాదు సేవకులను ఎన్నుకొని,భవిష్యత్ తరానికి బాటలు వేసి,మనం గెలిపించిన సేవకునితో గల్లా పట్టిసేవ చేపించుకునే బాధ్యత మనదే.. మర్చిపోకు తుప్పతి శ్రీనివాస్..

ఆజ్ కి బాత్

ఊసరవెల్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది..అది ప్రకృతి దానికిచ్చిన వరం.. అది ధర్మం కూడా..కానీ ఈ సోకాల్డ్ రాజకీయనాయకులున్నారు చూడూ..వీరికి ప్రకృతి అవసరం లేదు..ధర్మాధర్మాలు అవసరంలేదు..తమ అవసరాన్ని, తమ ప్రయోజనాన్నిబేరీజువేసుకునిఊసరవెల్లికంటే వేగంగా, నైపుణ్యంగారంగులు మార్చగలరు..ఎంతైనా వారికి వారే సాటి.. ఆ విషయాన్ని పసిగట్టకపోతే.. ఓ ప్రజానీకమా..మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలిసిపోయి..మీ ముఖాలు వాడిపోయి.. దిక్కుతోచని...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -