Tuesday, October 15, 2024
spot_img

ముఖ్యమంత్రి ది మూర్ఖత్వం – కేటీఆర్

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు.

తెలంగాణ చరిత్ర కు, సాంస్కృతిక వారసత్వానికి కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలతో ఉన్న రాజముద్ర పై ఎందుకంత కోపం.. ఏమిటీ మూర్ఖత్వం అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ళ సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అంటూ చురకలు వేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు