లంచాలకు మరిగిన కొందరు ప్రభుత్వ అధికారులు..
ప్రమాదమని తెలిసినా గడ్డి కరుస్తున్న వైనం..
కన్ స్ట్రక్ట్ రియాలిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి నిర్వాకం..
రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, గచ్చిబౌలిలో వెలుగు చూసిన ఘటన..
సర్వే నెంబర్ 28, అక్రమంగా సెల్లార్.. ఎలాంటి సెట్ బ్యాక్ లు లేకుండానే..అనుమతికి మించి ఎత్తుపెంచి బిల్డింగ్ నిర్మాణం..
జీ.హెచ్.ఎం.సి. అనుమతులను కేర్...
ప్రభుత్వ నియమ, నిబంధనలు మాకు వర్తించవు అంటున్న అక్రమ నిర్మాణదారులు..
టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వీడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
ఎల్బీనగర్ : జి.హెచ్.ఎం.సి.ఎల్బీనగర్ జోన్లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది… సరూర్ నగర్ సర్కిల్ -5 పరిధిలో కొందరు అక్రమ నిర్మాణ దారులు, టి.ఎస్.బి.పాస్ నియమ, నిబంధనలు భేఖతారు చేస్తూ తమ...
చర్యలు తీసుకుంటారా మనకెందుకులే అని వదిలేస్తారా..?సికింద్రాబాద్ : నియోజకవర్గంలోని అయిదు డివిజన్ లలో ఏ డివిజన్ లో చూసిన అక్రమ కట్టడాలు దర్శనం ఇస్తున్నాయి. సీతాఫల్ మండి, తార్నాక, మెట్టుగూడా, బౌద్ద నగర్ లో పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు కడుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారు. జి ప్లస్ వన్,జి ప్లస్ 2...
మనీ మేక్స్ మెనీ థింగ్స్.. అనేది అక్షరాలా నిజం.. డబ్బు ఏదైనా చేస్తుంది.. ఎంతటి అరాచికాన్నైనా ఈజీగా చేసేస్తుంది.. నీతి ఉండదు.. నిబంధనలుండవు.. అందరినీ ఆవహిస్తుంది.. బాధ్యతలు మరచిపోయేలా చేస్తుంది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది.. ఎక్కడచూసినా అక్రమ నిర్మాణాలు, అవినీతి రాజ్యం ఏలుతోంది.. ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో జోగుతూ తమ...
మల్కాజిగిరి : మల్కాజ్గిరి నియోజకవర్గం లోని మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని దాదాపు ఆరు డివిజన్ లలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్న వారిని అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. ప్రభుత్వ నిబంధనలను పాతర వేసే విధంగా చిన్న చిన్న ప్లాట్ లలో భారీ కట్టడాలను ప్రమాదకరంగా నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మల్కాజ్గిరి టౌన్...
నిర్మాణ అనుమతులు ఒకటి నిర్మించేది మరొకటి
డొమెస్టిక్ అనుమతులు, కమర్షియల్ భవనాలు
ప్రభుత్వాన్ని మోసం చేయడంలో ఈ అక్రమ నిర్మాణదారులు
డిగ్రీ పట్టా పొందారు అంటున్న సామాజిక ఉద్యమకారుడు వేముల కొండల్ గౌడ్..ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా ఎంతో ప్రతిష్టాత్మక తీసుకువచ్చిన చట్టం టి.ఎస్.బి.పాస్… జి.హెచ్. ఎం.సి.ఎల్బీనగర్ జోన్ సరూర్ నగర్...
పోచారం మున్సిపల్ లో అక్రమ కట్టడాలు..
నీకు ఇంత.. నాకు ఇంత అని పంచుకుంటున్నకొందరు అధికారులు అక్రమ నిర్మాణదారులు..
మేడ్చల్ మల్కాజిగిరి, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పోచారం మున్సిపల్ పరిధిలో రోజు రోజుకూ అక్రమ నిర్మాణాల దందా పెరిగిపోతోంది.. కౌన్సిలర్ బావను అంటూ.. ఒక వ్యక్తి ఏకంగా 16 వార్డులో.. ఎలాంటి పర్మిషన్...
విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపైకుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
ఇకనైనా...