Monday, December 4, 2023

heavy rains

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

రాబోవు నాల్గు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వాన.. జలమయమై లోతట్టు ప్రాంతాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ.. హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నాలుగు...

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు….!

గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం.. హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ.. హైదరాబాద్‌: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.. నేడు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశం...

తెలంగాణాలో పలు జిల్లాల్లో వర్షాలు…

రాష్ట్రంలో మరో మూడునాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే...

నాలాలో కలిసిపోయిన నాలుగేళ్ల చిన్నారి..

గుండెలవిసేలా రోధిస్తోన్న తల్లిదండ్రులు.. నిన్న నాలాలో గల్లంతైన ఓ మహిళ.. బాచుపల్లి, సాయినగర్ లో విషాదకర ఘటన.. రాజీవ్ స్వగృహ వద్ద లభ్యమైన బాలుని మృతదేహం.. హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కాగా.. నిన్న ఓ మహిళ నాలాలో గల్లంతు కాగా.. ఈరోజు ఓ నాలుగేళ్ల చిన్నారి నాలాలో పడి...

తెలంగాణాలో జోరు వర్షాలు..

జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు.. హైదరాబాద్‌లో అప్రమత్తం అయిన జీ.హెచ్.ఎం.సి. ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారుల హెచ్చరిక.. హైదరాబాద్‌ :అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట...

హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం..

తీవ్ర ఇబ్బందుల పాలైన నగర వాసులు.. ఒక్క సారిగా మారిన వాతావరణం.. దాదాపు మూడు రోజులపాటు తెరపిచ్చిన వరుణ దేవుడు.. ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరంపై మరోసారి ఉరిమాడు. నేడు సాయంత్రం భారీ వర్షం పడింది. దాదాపు 30 నిమిషాలపాటు జోరుగా పడిన ఈ వానతో నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్,...

మళ్లీ రెడ్ అలర్ట్..

మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడ చూసినా వరదలే వరదలు.. చెరువులకు గండ్లు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. జలకళను సంతరిచుకున్న రిజర్వాయర్లు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది.. తెలంగాణలో మాత్రం ఆ జిల్లా.. ఈ జిల్లా అనే తేడాయే లేదు.. అన్ని జిల్లాల్లోనూ వరుణుడు వరద బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలతో...

భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు..

వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే.. భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్‌పర్తి – కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్‌పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిర్పూర్‌...

రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి..

విజ్ఞప్తి చేసిన డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్.. భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్.. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. రానున్న 48 గంటలలో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని...

హై కోర్టు కు కూడా 2 రోజులు సెలవులు..

భారీ వర్షాల కారణంగా నిర్ణయం.. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ హై కోర్టుకు రెండురోజులు సెలవలు ప్రకటించారు.. మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం విదితమే..
- Advertisement -

Latest News

హ్యాట్రిక్‌ విజయం కొట్టిన రాజాసింగ్‌

ఓడించేందుకు బిఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు విఫలం అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన వారు అనేకులు.. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ...
- Advertisement -