Friday, May 10, 2024

hamas

కొన‌సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం

హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తున్నది. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా గాజా స్ట్రిప్‌ అనునిత్యం బాంబుల మోతలతో దద్దరిళ్లుతున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో భాగంగా గత 48 గంటల్లో 350 మందిని ఇజ్రాయెల్‌ సైన్యం చంపేసిందని హమాస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ...

దాడులు ముమ్మరం

హమాస్‌ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్‌ లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో అల్‌-అరౌరీపై దాడి హమాస్‌ డిప్యూటీ చీఫ్‌ అల్‌-అరౌరీ హతం బీరూట్‌ : హమాస్‌ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్‌ కదులుతోంది. తాజాగా హమాస్‌ డిప్యూటీ చీఫ్‌ సలేప్‌ా అల్‌-అరౌరీని ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) చంపేసింది. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో ఉన్న అల్‌-అరౌరీపై దాడి చేసి హతమార్చింది....

పాలస్తీనా పౌరులు యేం పాపం చేశారు…?

హమాస్‌ దాడుల తరువాత ఇజ్రాయిల్‌ పాలస్తీనాలో ఉన్న హమాస్ని అంతం చేయాలని బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన తరువాత హమాస్ను అంతం చేసిందో లేదో తెలియదు గాని ఈ పరిస్థితుల్లో పాలస్తీనాలోని పాపం పుణ్యం ఎరుగని పెద్దలు, ఏమి జరుగుతుందో తెలియని పసివాల్లు బలై పోతున్నారు. గాజాలో హమాస్‌ చేతిలో ఉన్న 240 మంది బందీలలో...

గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది!!

ముగిసిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణం గాజా : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియటం వల్ల శుక్రవారం ఉదయం గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. హమాస్‌ను నిర్మూలించాలన్న తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు.. దాడులు పునరుద్ధరిస్తామన్న ప్రకటించిన ఇజ్రాయెల్‌ ఉదయం 7గంటలకు కాల్పుల విరమణ...

అల్-షిఫాలోకి బందీలను తీసుకెళ్లిన హమాస్

ఆస్పత్రి సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు బందీల విడుదలపై హమాస్‌తో చర్చలు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఒకేసారి ఐదువేల రాకెట్లతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. హమాస్‌ ను అంతం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుపడుతోంది....

హాస్పిట‌ల్ కాంప్లెక్స్‌ ఆధ్వర్యంలో హ‌మాస్ ట‌న్నెల్‌..

గాజా : గాజాలోని షిఫా హాస్పిట‌ల్ కాంప్లెక్స్‌లో ఉన్న హ‌మాస్ ట‌న్నెల్ వీడియోను ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు రిలీజ్ చేశాయి. ట‌న్నెల్‌కు చెందిన ఎంట్రీ ఉన్న ప్రాంతాన్ని ఐడీఎఫ్ గుర్తించింది. ఎక్స్ అకౌంట్‌లో ఆ వీడియోను, ఫోటోల‌ను రిలీజ్ చేశారు. గాజా సిటీలో ఉన్న షిఫా ఆస్ప‌త్రికి ఈ ట‌న్నెల్‌నే దారిగా హ‌మాస్ వాడుతున్న‌ట్లు...

యుద్ధం వేళ సైనికుల వీర్య సేకరణ !

జెరూసలెం : ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధంలో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్‌లో 1400 మంది చనిపోగా.. గాజాలోనూ 10వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. తమ వాళ్లు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే...

యుద్ధాల్ని నిలువరించడంలో ఐరాస పాత్ర నామమాత్రమేనా ?

ఇజ్రాయిల్ - పాలస్తీనా యుద్ధానికి నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా.. రెండవ ప్రపంచయుద్ధం (1939 - 45) నేర్పిన గుణపాఠాలను పునాదులుగా చేసుకొని 26 జూన్‌ 1945 రోజున 51 దేశాల నిర్ణయం ఫలితంగా విశ్వశాంతిని కోరుతూ 24 అక్టోబర్‌ 1945 రోజున ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్థాపించడం అనివార్యంగా జరిగిపోయింది. ‘యునైటెడ్‌ నేషన్స్ (యూయన్‌)’...

హిజ్బుల్లా చీఫ్‌ తొలిసారి బహిరంగ ప్రసంగం

బీరుట్‌ : ఇజ్రాయెల్‌పై ‘పవిత్ర యుద్ధం’లో త్యాగాలకు సిద్ధమయ్యామని లెబనాన్‌లో మిలిటెంట్‌ గ్రూప్‌కు నేతృత్వం వహిస్తున్న హిజ్బుల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం మొదలై సుమారు నెల రోజులవుతున్న తరుణంలో శుక్రవారం ఆయన తొలిసారి బహిరంగంగా టీవీలో ప్రసంగించారు. అక్టోబర్‌ 7న ఇజ్రా యెల్‌పై హమాస్‌...

హమాస్‌ కీలక ప్రకటన

గాజా : ఇజ్రాయెల్‌తో యుద్ధంలో.. హమాస్‌ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న బందీల్లో కొందరు విదేశీయులను వదిలిపెట్టేందుకు అంగీకరించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల మేరకే హమాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ బలగాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని హమాస్‌ స్పష్టం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -