Monday, May 20, 2024

hamas

గాజాలో 250 హమాస్‌ టార్గెట్ల‌పై ఐడీఎఫ్ అటాక్‌..

250 హమాస్ కేంద్రాలపై దాడి చేసిన ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. మిస్సైల్ లాంచర్ ను టార్గెట్ చేసిన ఐడీఎఫ్ దళాలు.. జెరుస‌లాం : ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు.. 250 హ‌మాస్ కేంద్రాల‌పై దాడి చేశాయి. ఓ మ‌సీదు ప‌క్క‌న ఉన్న మిస్సైల్ లాంచ‌ర్‌ను కూడా ఐడీఎఫ్ ద‌ళాలు టార్గెట్ చేశాయి. వైమానిక ద‌ళానికి చెందిన జెట్ ఫైట‌ర్లు...

ఉక్కిరి బిక్కిరి అవుతున్న గాజా..

హ‌మాస్ స్ధావ‌రాల‌పై ఇజ్రాయెల్‌ మెరుపుదాడి.. గాజా : గాజాలో మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుప‌డుతోంది. 400 మిలిటెంట్ టార్గెట్ల‌పై ఫోక‌స్ చేస్తూ దాడుల‌ను తీవ్రత‌రం చేసింది. సోమ‌వారం రాత్రి నుంచి కొన‌సాగుతున్న దాడుల్లో డ‌జ‌న్ల కొద్దీ హ‌మాస్ ఫైట‌ర్ల‌ను మ‌ట్టుబెట్టామ‌ని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వీరిలో ముగ్గురు డిప్యూటీ బెటాలియ‌న్ క‌మాండ‌ర్లు ఉన్నార‌ని...

హ‌మాస్‌పై పోరుకు సిద్ధం

ఇజ్రాయెల్ న‌టి, డ్యాన్స‌ర్‌, మోడ‌ల్ న‌టి రోనా లి షిమ‌న్‌ జెరూస‌లెం : ఇజ్రాయెల్ న‌టి, డ్యాన్స‌ర్‌, మోడ‌ల్ రోనా లీ షిమ‌న్ హ‌మాస్‌పై పోరుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపింది. త‌న దేశంపై ఉగ్ర మూక హ‌మాస్ దాడిని వ్య‌తిరేకించేందుకు ప్ర‌తిన బూనాన‌ని పేర్కొంది. హ‌మాస్ దాడుల్లో అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లితీసుకోవ‌డం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని...

భారత్లోని ఇజ్రాయిలీలకు భద్రత

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదుల దాడి, తర్వాత గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దళం విరుచుకుపడుతుంది. ఇదిలా ప్రపంచంలో పలు దేశాలు రెండుగా చీలిపోయాయి. కొందరు భారత్, అమెరికా, యూరప్ లోని పలు దేశాలు ఇజ్రాయిల్ కి మద్దతు తెలుపుతుండగా.. ఇరాన్, సౌదీ, సిరియా, లెబనాన్ వంటి ముస్లిం, అరబ్ రాజ్యాలు...

ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీకి..

క్షేమంగా చేరుకున్న భారతీయులు.. ప్రయాణీకులకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్.. న్యూఢిల్లీ : ఇజ్రాయిల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్...

సిరియా విమానాశ్రయాలపై బాంబుల వర్షం

జెరూసలేం : హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించటమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుంది. సిరియా రాజధాని డమాస్కస్‌, మరో ప్రధాన నగరం అలెప్పోపై దాడులకు దిగింది. రెండు నగరాల్లోని విమానాశ్రయాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ సేనల దాడుల కారణంగా రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలు భారీగా...

హమాస్‌ ఇకపై మునుపటి స్థితికి వెళ్లడం అసాధ్యం : ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. అక్టోబర్‌ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై ఇజ్రాయెల్‌ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో తమ దాడులను ఇజ్రాయెల్‌ తీవ్రతరం చేస్తోంది. ముఖ్యంగా గాజాపై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. గాజాలోని హమాస్‌ మిలిటెంట్ల ప్రధాన...

ఉగ్రదాడితో వణుకుతున్న ఇజ్రాయెల్‌

రోడ్లమీదికి రావాలంటే జంకుతున్న ప్రజలు నిర్మానుష్యంగా మారిన ఇజ్రాయెల్‌ నగరాలు న్యూ ఢిల్లీ : హమాస్‌ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలోని ప్రధాన పట్టణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏ మూల నుంచి ఉగ్రవాదుల దాడులు చేస్తారనే భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే టెల్‌ అవీవ్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -