Sunday, April 21, 2024

Government

అంగన్ వాడీ ఆడ వాళ్ళతో పెట్టుకుంటే కేసీఆర్ బ్రతుకు ఆగమాగమే..

అంగన్ వాడీల న్యాయ పోరాటానికి అండగా ఉంటాం తెగిచ్చి కొట్లాడితే తప్పా హక్కులు సాధించుకోలేం తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి హైదరాబాద్ : ఈ రాష్ట్ర ప్రభుత్వం "అంగన్ వాడీ ఆడ వాళ్ళతో" పెట్టుకుంటే కేసీఆర్ బ్రతుకు, ప్రజా ప్రతినిదుల బ్రతుకు ఇక "ఆగ - మాగమే" అని తెలంగాణ జన సమితి జిల్లా...

ఆర్టీసీని కాపాడేందుకే.. సర్కార్‌ లో విలీనం : పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌ : ఆర్టీసీని కాపాడుకునేందుకే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ చెప్పారు. ఈ నెల 15 నుంచే ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని తెలిపారు. బుధవారం గచ్చిబౌలి స్టేడియం దగ్గర 25 గ్రీన్‌ మెట్రో లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గెజిట్‌ రావడంతో త్వరలో...

మొక్కవోని సంకల్పంతో పోరాడి ప్రభుత్వం మెడలువంచుదాం…

రైతు రాష్ట్ర నాయకుడు "విక్రమ్ రెడ్డి హైదరాబాద్ : ప్రభుత్వ బెదిరింపులకు,కేసులకు ఇతర ఇబ్బందులకు నెరవకుండా గట్టిగా మొక్కవోని సంకల్పంతో పోరాడి ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకుందాం అంటూ రైతు రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు.. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల స్విపర్లు క్రమబద్దీకరణ,పలు డిమాండ్ల పై...

ఇక ప్రభుత్వ మటన్ దుఖాణాలు..

కసరత్తు చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్.. మాసాబ్ ట్యాంక్ లో మొదటి మాన్ క్యాంటీన్.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే యోచన.. గొర్రెల పెంపకందారులతో ఈ దుఖాణాలు అనుసంధానం.. హైదరాబాద్ : తెలంగాణ అంటేనే దావతులకు, ఫంక్షన్లకు పెట్టింది పేరు.. ఇకపోతే నాన్ వెజ్ వంటకాల విషయంలో తెలంగాణలో వినియోగం చాలా ఎక్కువ అన్నది వాస్తవం.. మటన్ వినియోగం అయితే చాలా...

చీటర్లకే సీట్లు..

నకిలీ సర్టిఫికెట్లతో నయా దందా.. కారుణ్య నియామకాలలో అధికారుల కక్కుర్తి.. సంక్షేమ శాఖలో ఇది షరా మాములేనా.. ? కులం కార్డు చూపెడితే కొలువుల్లో ప్రమోషన్ లు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు.. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు..హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖలో నకిలీ కొలువుల జాతర యదేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఆ శాఖ అధికారులే బరితెగించి కేటుగాళ్లకు ఆశ్రయం...

మహిళా చట్టాలపై సదవగాహన అనివార్యం

డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు హైదరాబాద్ : విశాల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ, లింగ వివక్షరహిత సమాజ నిర్మాణం దిశగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన మహిళా చట్టాలపై సదవగాహన కల్పించడం అదొక సామాజిక బాధ్యతగా నిర్వర్తించాలని సంకల్పించడం మహోన్నతమైనదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...

తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి సాధన కోసమే నా స్వచ్ఛంద పదవీ విరమణ..

వెల్లడించిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్.. హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, చివరికి దళితుడు సైతం ముఖ్యమంత్రి పదవి పొందారని.. 52 శాతం ఉన్న బీసీలు ఒకసారి కూడా ముఖ్యమంత్రి కాలేదని.. తెలంగాణ రాష్ట్రంలోనూ వెలమ సామాజిక వర్గం గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారని.. 2023లోనే...

భారీ ఎత్తున బ్లాస్టింగ్ లు

సెల్లార్ నిర్మాణాల కోసం బరితెగింపు.. ఇష్టారాజ్యంగా సెల్లార్ల తవ్వకాలు.. మట్టి అమ్మకాలు.. ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం గండి.. బ్లాస్టింగులతో గిరి పడుతున్న బండరాళ్లు.. పట్టించుకోని అన్ని శాఖల అధికారులు.. విచ్చలవిడిగా నిర్మాణాలు.. ఆపై వ్యాపార సముదాయాలు.. కాసులు వెదజల్లితే చాలు అన్నీ సర్డుకుపోతాయి.. ఇబ్రహీంపట్నం : అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల ఉదాసీన వైఖరికి ముడుపుల వ్యవహారమే ప్రధాన కారణం. విచ్చలవిడిగా నిర్మాణాలు...

మెదక్‌ రహదారులు… నరకానికి దారులు

కమీషన్‌ల కక్కుర్తితో పూర్తిగాని పనులు అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తి ఇదేం మాయరోగం అంటూ ప్రజల ఆవేదనమెదక్‌ : ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన లా మారింది మెదక్‌. మెదక్‌ రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు కమిషన్లకు కక్కుర్తి పడి ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సుమారు...

బీసీసీఐ భారీగా పన్ను చెల్లింపు

1159 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడిన్యూఢిల్లీ : ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత సంపన్నమైన క్రికెట్‌ బోర్డు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ బోర్డు ప్రతి ఏడాది ఎంత ఆదాయం పన్ను కడుతుందో తెలిస్తే షాక్‌ అవ్వా ల్సిందే. 202122 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ సుమారు 1159 కోట్ల ఆదాయపన్ను కట్టినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -