Saturday, July 13, 2024

Government

మూసీ రివర్‌ ఫ్రంట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు దుబాయ్‌లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్‌ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : లండన్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ ప్లాన్‌...

జనవరి 1న సెలవు ప్రకటన

రెండో శనివారం సెలవు రద్దు హైదరాబాద్‌ : 2024 సంవత్సరంలో మొదటిరోజున తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. డిసెంబర్‌ 31వ తేదీ అర్థరాత్రి వరకూ ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకులు జరుపుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1న జనరల్‌ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా జనవరి నెలలో రెండో శనివారం...

పవర్‌ పై వైట్‌ పేపర్‌

(విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల.. మొత్తం అప్పు రూ.81,516 కోట్లు) నష్టాల ఊబిలోకి విద్యుత్‌ రంగం రూ. 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సీఎం భట్టి మూడు అంశాలపై జ్యూడిషియల్‌ విచారణ సభలో ప్రకటించిన సిఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌ఘడ్‌ ఒప్పందాలపై విచారణ గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం అప్పులు...

అనంతమైన భూయజమాని హక్కులు..

అసలు నిజాలు తెలియని అమాయకులు రెవెన్యూ చట్టం పట్ల అవగాహనా రాహిత్యం దీని ఆసరాగా మోసాలకు గురౌతున్న వైనం ధరణి రాకతో అయోమయంలో భూ యజమానులు జీవితాలు నిషేధిత కాలాన్ని ధరణిలో జొప్పించి కుట్ర పూరిత చర్యలు భూ హక్కుల గురించి, ధరణిలోకి మోసపూరిత వ్యవహారాలపై` ఆదాబ్‌ హైదరాబాద్‌ అందిస్తున్న కళ్ళు చెదిరే నిజాలు భూములకు సంబంధించి ఎటువంటి హక్కులుంటాయి.. ఒకప్పుడు అంటే...

కంచెలు తెగిన వేళ…పదేళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ విముక్తి

వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తాం ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు మెగా డీఎస్సీతో టీచర్‌ పోస్టుల భర్తీ ఆర్థిక వ్యవస్థాను గాడిలో పెడతాం శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం తొమ్మిదన్నరేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా పాలన గవర్నర్‌ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడి ఉభయ సభలను ఉద్దేశించి తమిళిసై ప్రసంగం హైదరాబాద్‌ : పదేళ్ల నిర్బంధ పాలన నుంచి...

పి.హెచ్‌.సిలలో డాక్టర్లు అందుబాటులో ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు టార్పాలిన్స్‌ అందజేయాలి.. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు.. సూర్యాపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌) : వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ తెలిపారు. మంగళవారం వెబ్‌ ఎక్స్‌ ద్వారా సంబంధిత అధికారు లతో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్న ప్రహ్లాద్‌ జోషి న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐద రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ప్రారంభం అవుతు న్నాయి. దీంతో అధికార బిజెపిలో విజయోత్సాహం తొణికిసలా డుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రతిపక్ష పార్టీలను...

థాయ్‌లాండ్‌ ప్రభుత్వం తాజా కీలక నిర్ణయం..

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్‌ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భారత్ , తైవాన్‌ నుంచి వచ్చే వారు...

క్రికెట్ కింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు..

మాఫియాతో ప్రభుత్వం చేతులు కలిపింది.. వ్యవస్థను మార్చుకోవడం ఆప్ కి వెన్నతోపెట్టిన విద్య.. ముఖ్యమంత్రికి జనం బాధలు పట్టడం లేదు.. అమృత్ సర్ : పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలపై ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు....

తెలంగాణలో మరో కొత్త పథకం…

పటిష్ట అమలుకు కమిటీ ఏర్పాటు…! నేతృత్వం వహించనున్న ఎస్సీసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి.. హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ఎరుకల సామాజిక వర్గం కోసం రూ.60 కోట్ల నిధులతో ఎరుకల సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకాన్ని ట్రైకార్ ద్వారా అమలు చేస్తూ.. పందుల పెంపకం సొసైటీలకు ఆర్థిక సాయం చేయాలని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -