Friday, May 3, 2024

election

ఆజ్ కి బాత్

ఎలక్షన్‌ రానే వచ్చింది..రాజకీయ నాయకులకి గడ్డుకాలం ముందుంది..గ్రామంలో క్రికెట్‌ ఆడేటప్పుడుచుట్టూ మనవాళ్లే అనుకుంటాంకానీ అవుట్‌ చేయడానికి కాచుకొని ఉంటారు..ప్రస్తుత రాజకీయాలు అలాగే కనబడుతున్నాయి..అంత మనవాళ్లే అనుకుంటేపప్పులో కాలేసినట్టే..నిన్ను ముంచేందుకే నీ చుట్టూచేరారని గ్రహించలేకపోతున్నావు..ఓ నాయకుడా జరభద్రం..పదవి ఉంది అని ఇన్ని రోజులుప్రజలని పక్కన పెట్టినవ్‌ లే..సమయం వచ్చింది..నీ పక్కన ప్రజలు చేరారుదెబ్బకు దెబ్బ కొట్టేందుకుప్రజలు...

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మాగంటి గోపీనాథ్‌

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరోసారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్వార్లతో హల్‌చల్‌ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎర్రగడ్డ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో విన్యాసాలు చేశారు. ఈ...

దూకుడుగా ఎన్నికల ప్రచారం..

దసరా తర్వాత కార్యాచరణ.. వివరాలు తెలిపిన తెలంగాణబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : దసరా తర్వాత దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఈనెల 27వ తేదీన తెలంగాణలో కేంద్ర హోంమంత్రి...

మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ షెడ్యూల్ సిద్ధం..

దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యం.. వివరాలు ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం.. 5 రాష్ట్రాల్లో 34 పైగా ర్యాలీల నిర్వహణ.. మూడవసారి విజయం సాధించే దిశగా మోడీ కసరత్తు.. న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ రాజకీయ ర్యాలీలో పాల్గొని...

తెలంగాణ ఎన్నికలపై అస్పష్టత

జమిలితో షెడ్యూల్‌ మారుతుందా అన్న చర్చ స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేక పోతున్న ఇసి హైదరాబాద్‌ : షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలి అన్న ఊహాగానాలతో అసలు సకాలంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ సాగుతోంది. జమిలి ఉంటుందా లేక..తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది ఎవ్వరూ స్పష్టం...

కౌన్ హై జనగామకా జహాపనా..?

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై సందిగ్ధత.. టికెట్ విషయంలో పట్టువిడువని ముత్తిరెడ్డి.. వెనక్కి తగ్గేది లేదంటూ ఉడుంపట్టు పట్టిన పల్లా.. తెరవెనుక గట్టి లాబీయింగ్ చేస్తున్న పోచంపల్లి.. త్వరలో అభ్యర్థి ఎవరనే దానిపై వీడనున్న మిస్టరీ.. పొన్నాల రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడనుందా..? కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం.. మోడీ చరిష్మా స్థానిక బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తుందా..? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌...

ముందస్తు లేదు..

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల ఊహాగానాలు కొట్టేసిన సీఎం జగన్‌ కేబినేట్‌ భేటీలో మంత్రులకు సిఎం క్లారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్‌ అమరావతి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో...

రాజకీయ పార్టీల్లో ‘కుల వివక్ష’త….?

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. మనదేశంలో ఉన్న కులాలు, రాజకీయ పార్టీలు మరి ఏఇతర దేశాలలో లేవు. ప్రతి రాజకీయ పార్టీకిముఖ్య కార్యవర్గంతో పాటుగా అనుబంధ సంఘాలలో కుల సంఘాలు కూడా ప్రముఖమైన పాత్ర ఉంటుంది. ముఖ్య కమిటీల్లో అన్ని కులాలకు అన్ని వర్గాలకార్యకర్తలకు ప్రాతినిథ్యం ఉండాలి. కానీ కొన్ని సందర్భాలలో...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -