Monday, May 6, 2024

chandra babu naidu

చంద్రబాబు క్షేమం కోరుతూ పూజలు..

ఆసిఫాబాద్ జిల్లాలో కార్యక్రమం.. హైదరాబాద్ : శనివారం రోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని, రెబ్బెన మండలంలోని, ఇందిరానగర్ లో గల శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను ఖండిస్తూ, న్యాయం గెలవాలని, చంద్రబాబు త్వరగా విడుదల అవ్వాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుల్లపల్లి ఆనంద్, తెలుగు...

బాబు పాలనంతా అవినీతిమయం

కుంభకోణాల్లో ఆయన దిట్ట అడ్డగోలుగా ఎపిని దోచేశాడు కుప్పం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు ప్రజలకు చేదోడువాదోడుగా నిలిచింది నేనే అన్నివర్గాలకు న్యాయం చేస్తున్న మీ జగనన్న ఎమ్మిగనూరు జగనన్న చేదోడులో సిఎం జగన్‌ కర్నూలు : చంద్రబాబు పాలన మొత్తం అవినీతి కుంభకోణాలమయం అని సిఎం జగన్‌ విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో జగన్‌ ప్రసంగించారు....

బాబు రిమాండ్ ను పొడిగించిన ఏసీబీ కోర్టు

నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుండడంతో పోలీసులు ఆయనను వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ ను నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ...

ప్రపంచంలోనే బెస్ట్ సీఎం చంద్రబాబు..

ఆకాశానికి ఎత్తేసిన మంత్రి మల్లారెడ్డి.. హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు అరెస్టును వై.సి.పీ. , బీజేపీ పార్టీలు ఆడుతున్న నాటకమంటూ బీ.ఆర్.ఎస్. మేడ్చల్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి అభివర్ణించారు.. 45 ఏళ్ల రాజకీయ అనుభవం, పెద్ద ఎత్తున 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును తీసుకొనిపోయి...

ఏపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా, రాజమహేంద్రవరంలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే.. అందులో తప్పేంటని ప్రశ్నించారు. తనకు సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. భువనేశ్వరిని కలిసేందుకు...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ఆరోగ్యం విషయంలో తనకు ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుమానం పురందేశ్వరికి ఎన్టీఆర్ కూతురి అని చెప్పుకునే అర్హత లేదన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో తనకు ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుమానం ఉందన్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పదవీకాంక్ష పట్టుకుందని ఆరోపించారు. అందుకే భువనేశ్వరి కొడుకు...

చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావాలని అభిమానుల పూజలు..

మేడ్చల్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావాలని కోరుకుంటూ మేడ్చల్, చంద్రనగర్ కాలనీలోని శ్రీ నల్ల పోచమ్మ తల్లీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎన్టీఆర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షులు వాసు వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు బొంది సుధాకర్ గౌడ్,...

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ

17కు వాయిదా వేసిన సుప్రీం ధర్మాసనం అంగళ్లు కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు న్యూఢిల్లీ : అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ప్రమేయంతోనే ఘర్షణలు జరిగాయన్న కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు పెట్టిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో...

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు : నారా బ్రాహ్మిణి

అమరావతి : స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో ప్రస్తుతం రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి ట్విట్టర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన...

చంద్రబాబు ఆరోగ్యంపై భువనేశ్వరి ఆందోళన

ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఆవేదన తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని ఆందోళన తన భర్త చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -