Saturday, May 18, 2024

చంద్రబాబు క్షేమం కోరుతూ పూజలు..

తప్పక చదవండి
  • ఆసిఫాబాద్ జిల్లాలో కార్యక్రమం..

హైదరాబాద్ : శనివారం రోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని, రెబ్బెన మండలంలోని, ఇందిరానగర్ లో గల శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను ఖండిస్తూ, న్యాయం గెలవాలని, చంద్రబాబు త్వరగా విడుదల అవ్వాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుల్లపల్లి ఆనంద్, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లావణ్య, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పెరుగు అత్మారాం దంపతులు, రెబ్బేన మండల అధ్యక్షలు విజయ్.. ఈ కార్యక్రమంలో కార్యకర్త లు, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు