Sunday, May 5, 2024

BJp Cheif

కేంద్ర నిధులపై తప్పుదోవ పట్టిస్తున్న కెసిఆర్‌

ఎన్నికల పోరాటనికి బిజెపి శ్రేణులు సిద్దంగా ఉండాలి కిషన్‌ రెడ్డి పిలుపుహైదరాబాద్‌ : కేంద్ర నిధుల విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ళ కాలంలో కేసీఆర్‌ సర్కార్‌...

ఎపి రాజకీయాలపై బండి దృష్టి

21 అమరావతికి రానున్న బిజెపి నేతవిజయవాడఆంధ్రప్రదేశ్‌ బీజేపీకి సేవలు అందించేందుకు తెలంగాణ సీనియర్‌ నేత బండి సంజయ్‌ సిద్ధమయ్యారు. జగన్‌ ప్రభుత్వంపై అవిూతువిూకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌ అమరావతికి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించింది....

బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

కన్నెర్ర జేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ప్రభుత్వ భూముల వేలాన్ని వెతిరేకిస్తున్నాం.. ఎన్నికల నిధుల సమీకరణ కోసమే వేలం.. ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించారు.. ఒకప్పుడు వ్యతిరేకించిన కేటీఆర్ ఇప్పుడు అదేపని చేస్తున్నారు.. బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ కుమ్మక్కై భూములు అమ్ముతున్నారు.. హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలాన్ని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ...

దళితబందు పేరుతో దళితలుకు మోసం

నిరుద్యోగ భృతితో నిరుద్యగులకు మోసం 30శాతం వాటాల కోసం పనుల నిర్వహణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శలుహైదరాబాద్‌ : తెలంగాణలో 30 శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పేరుతో కేసీఆర్‌ దళితులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరుతో విద్యార్థులను...

హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’..

లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర అసోం సీఎంతోపాటు ఏక్తా యాత్రకు రానున్న కేరళ స్టోరీ యూనిట్ జగిత్యాల ఎస్ఐ, ఆయన భార్య చేసిన తప్పేంటి? ఎంఐఎం నాయకులు చెబితే సస్పెండ్ చేస్తారా? పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తే ఎస్ఐ, ఆయన కుటుంబ సభ్యులపైనే తిరిగి కేసు పెడతారా? ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న...
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -