Friday, May 17, 2024

Assembly

అసెంబ్లీలో బీఆర్‌ఏస్‌ తీరు తీవ్ర ఆక్షేపనీయం

ప్రజల నాడిని బట్టి పరిపాలన కొనసాగిస్తే అది కొంతవరకు సుప రిపాలన అవుతుంది. ప్రజలను ఖాతరు చేయకుండా బానిసలు గా చూసి, ఆధిపత్యాన్ని చలాయించి, అహంకారాన్ని ప్రదర్శించి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏ ప్రభుత్వానికైనా ఓటమి, అవమానం, ఛీత్కారాలు తప్పవు. పరిపాలనకు ఉన్న ఈ కనీస ధర్మాలను, రాజ్యాంగ నేపథ్యంలో సామాజిక బాధ్యతలను ఏ...

వైఎస్‌ఆర్‌ జెంటిల్‌మెన్‌

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్‌ఆర్‌ పాత్ర మేము ఈ పార్టీకి బీ టీమ్‌ కాదు.. ప్రాణాలైనా విడుస్తాం.. బీజేపీతో కలువం బీఆర్‌ఎస్‌ హయాంలో పాతబస్తీ అభివృద్ధి ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డికి అక్బరుద్దీన్‌ కౌంటర్‌ విద్యుత్‌ బకాయిలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి , ఎంఐఎం శాసనసభాపక్షనేత...

యధావిధిగా సింగరేణి ఎన్నికలు

ప్రభుత్వ వినతిని తోసిపుచ్చిన హైకోర్టు హైదరాబాద్‌ : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుతో ఈనెల 27న సింగరేణి ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. సింగరేణి ఎన్నికలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. కొత్త...

ఆర్థిక ప్రగతిపై ఆస్తుల జాబితా విడుదల చేసిన బీఆర్‌ఎస్‌

కేసీఆర్‌ హయాంలో సృష్టించిన అభివృద్ధిపై డాక్యుమెంట్‌ హైదరాబాద్‌ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుయుక్తులకు చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో కేసీఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది. అసెంబ్లీ...

ఉమ్మడి జిల్లాలవారీగా బీజేపీ కార్యాచరణ

ప్రజల్లోకి మరోమారు కమలం నేతలు లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. లోక్‌సబ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. బండిసంజయ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న జోష్‌ ఇప్పుడు బీజేపీలో కానరావడం లేదని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమ య్యింది. కనీసం...

సింగరేణి ఎన్నికలపై నీలి నీడలు..

సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ గుర్తింపు సంఘం ఎలక్షన్స్ పై కార్మిక సంఘాల గొడవ ఈ నెల 27న జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఇంధన శాఖ పిటిషన్ సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టు పిటిషన్‌ దాఖలైంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు...

ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం

కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలి కమిట్‌మెంట్‌తో ఇచ్చిన హామీలు అమలు చేయండి ఇవాళ సభలో సభ్యుల చర్చ ఆరోగ్యకరంగా ఉంది.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైదరాబాద్‌ : ‘ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం,’అని అనడం మంచిది కాదని, కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. పాత...

అసెంబ్లీలో మరోమారు పోతిరెడ్డిపాడు పొగ

ఆనాడు హారతులు పట్టారన్న ఎమ్మెల్యే కేటీఆర్ ఎదుర్కొన్నదే మా నాయకుడు పిజెఆర్‌ అన్న సీఎం రేవంత్‌ వైఎస్‌తో విభేదించే బయటకు వచ్చామన్న హరీష్‌ రావు హైదరాబాద్‌ : పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఈ అంశాన్ని కేటీఆర్‌ లేవనెత్తారు. గత పాలకుల గొప్పలు...

వాడీవేడీగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలన అంటూ కెటిఆర్‌ విమర్శలు ఘాటుగా తిప్పికొట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి కొందరు ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదంటూ కౌంటర్‌ హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్‌ 50 ఏళ్ల...

ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు

తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తనదైన నిర్ణయాల తీసుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ విప్‌ల నియామకంలో కొత్తవారికి ప్రాధాన్యత హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ విప్‌ లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్‌లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎమ్మెల్యేలుగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -