Friday, May 17, 2024

Assembly

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం ఫొటోలు

రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. 

ఎన్నిక ఏకగ్రీవం

నేడు ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్‌ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ మద్దతు పలికిన విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం కేటీఆర్‌ సహా పలువురు మంత్రుల రాక నేటి ఉదయంనుంచే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికతో తొలిరోజు సమావేశం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 16న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం నాటీ బీఆర్‌ఎస్‌ ఆర్థిక అవకతవకలపై...

ఖమ్మంలో పోటీకి రేణుక రెడీ

తనకు పోటీ ఎవవూ లేరన్న ధీమా ఖమ్మం : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు..వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థులు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడు ప్రధాన నేతలు పొంగులేటి, తుమ్మల అసెంబ్లీకి ఎన్నిక కావడం, మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో ఖమ్మం పార్లమెంట్‌ స్థానంపై రేణుకా చౌదరికి...

తెలంగాణ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమ వారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్‌ స్పీకర్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు...

కరీంనగర్‌ పార్లమెంట్‌పై ‘బండి’ గురి

రోజుకో అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో విస్త్రత సమీక్ష వచ్చే నెల తొలి వారం నుండి రోజుకు 3 మండలాల వారీగా సమీక్ష ఎన్నికల పలితాల సరళిపై కార్యకర్తలతో చర్చించనున్న సంజయ్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పార్లమెంట్‌ ఎన్నికలపై ద్రుష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్‌...

మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకోవాలి

షబ్బీర్‌ అలీ, సీతక్కతో కలిసి ఆసుపత్రికి రేవంత్‌ వైద్యులను అడిగి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలి మంచి పాలన కోసం కేసీఆర్‌ సూచనలు అవసరం వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి బాటలోనే రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్‌లో...

నేటి ఉదయం ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణం

అక్బర్‌ ఉంటే ప్రమాణం చేసేది లేదన్న రాజాసింగ్‌ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ కొత్త అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేల చేత...

అసెంబ్లీ సమావేశాలు.

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సమావేశాలపై ఆసక్తి 4రోజుల పాటు సమావేశాలు.. అసెంబ్లీకి రానన్న రాజాసింగ్‌ .. హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో పరిపాలన పరమైన కార్యక్రమాలు చకచకా సాగిపోతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తైంది. ఇది జరిగిన 24గంటల్లోనే అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు...

అసెంబ్లీలో గెలిచిన ఎంపిలు లోక్‌సభకు రాజీనామాలు

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్‌లోని స్పీకర్‌...

ఢిల్లీ నివాసం ఖాళీకి కేసీఆర్‌ ఆదేశాలు

ప్రగతిభవన్‌ నుంచి ఖాళీ చేస్తున్న అధికారులు హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌ ను ఖాళీ చేస్తున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ఓ అధికారిక నివాసం కేటాయిస్తారు. ఎంపీగా ఉన్నప్పుడు కేటాయించిన ఇంటినే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగిస్తున్‌?రు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -