Sunday, May 19, 2024

america

గంజాతో దొరిగిన అమెరికన్ సూపర్ మోడల్..

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మోడల్ జిగి హడిద్‌.. అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచిన పోలీసులు..విమానాశ్రయంలో గంజాతో పట్టుబడిన అమెరికన్‌ సూపర్‌ మోడల్‌ అమెరికాకు చెందిన సూపర్‌ మోడల్‌ జిగి హడిద్‌ యూకేలోని ఓ విమానాశ్రయంలో డ్రగ్స్‌తో పట్టుబడింది. 28 ఏండ్ల గిగి తన స్నేహితురాలు నికోల్‌ మెక్‌కార్టీతో కలిసి అమెరికా నుంచి ప్రైవేట్‌ విమానంలో...

వివాదానికి ఫుల్ స్టాప్..

ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఉచిత విద్యుత్ పై రాష్ట్రంలో రచ్చ జరుగుతోంది.. పుట్టలోని పాములు బయటకొచ్చి నన్ను విమర్శిస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను క్లియర్ గా వివరించాను : రేవంత్.. ఉచిత విద్యుత్‌పై రాష్ట్రంలో తీవ్ర రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి...

ఉత్తర కొరియా గగన తలంలో అమెరికా విమానం

అమెరికా మిలిటరీ గూఢచారి విమానం తమ దేశంలోని ప్రత్యేక ఆర్థిక జోన్లో కి ఎనిమిదిసార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్సో దరి కిమ్ యో జోంగ్ ఆరోపించారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టినట్లు చెప్పారు. ఈ మేరకు అమెరికాకు గట్టి హెచ్చరికలు...

శ్వేతసౌధంలో కొకైన్‌

అమెరికా వైట్‌ హౌజ్‌ వెస్ట్‌ వింగ్‌లో తెల్లటి ప్యాకెట్‌ ప్రాథమిక పరీక్షల్లో కొకైన్‌ మాదక ద్రవ్యంగా గుర్తింపు ఆ సమయంలో వైట్‌ హౌజ్‌లో లేని జో బైడెన్‌ అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తెలుపు రంగు పొడి కలకలం సృష్టించింది. దానివల్ల భవనాన్ని కొంతసేపు అధికారులు ఖాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు....

పోలీసుల అదుపులో సార్క్ ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు..

తనను చీటింగ్ చేశారని రాయదుర్గం పోలీసులనుఆశ్రయించిన ఎం.డీ. అట్లూరి నవీన్ రెడ్డి.. కట్ట సరీన్ రెడ్డితో కలిసి అతని కంపెనీ అయిన సార్క్ ప్రాజెక్ట్స్ కిసార్క్ ఎన్ స్క్వేర్ కి సంబందించిన ల్యాండ్స్ అన్నీ ఫోర్జరీ సంతకాలతోతరలించారని ఆరోపణలు.. సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీని మోసం చేసి, ల్యాండ్స్, డబ్బునితరలించిన పిమ్మట కట్ట సరీన్ రెడ్డి, ముమ్మారెడ్డి...

అమెరికాకు వెళ్లనున్న భారత ప్రధాని మోడీ..

న్యూ ఢిల్లీ, భార‌త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నా రు. అమెరికా న్యూయార్క్ లో ఉన్న ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద "ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ " ఆధ్వర్యములో మోడీకి స్వాగతం అంటూ...

నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు..

తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవకుండా ఉండేందుకే...

కాలుజారి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కిందపడిపోయారు. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ లో గురువారం గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బైడెన్‌ ఒక్కసారిగా కాలు స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అనంతరం బైడెన్‌ తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ...

అమెరికా స్పెల్లింగ్ బీ కాంపిటీష‌న్..

అమెరికా స్పెల్లింగ్ బీ కాంపిటీష‌న్‌లో భార‌తీయ సంత‌తి వ్య‌క్తుల హ‌వ కొన‌సాగుతోంది. స్క్రిప్స్ నేష‌న‌ల్ స్పెల్లింగ్ బీ 2023 పోటీల్లో భార‌తీయ మూలాలు ఉన్న దేవ్ షా విజేత‌గా నిలిచాడు. 11 అక్ష‌రాలు ఉన్న ప‌దాన్ని చెప్పి 50 వేల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ సొంతం చేసుకున్నాడు. ఫైన‌ల్లో అత‌ను ( పామోఫైల్ ) psammophile...

గాలి నుంచి స్వచ్ఛమైన విద్యుత్తు..

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ అమ్హెరెసెట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అత్యద్భుత ఆవిష్కరణ చేసింది. పలుచని గాలి నుంచి విదుత్తును ఉత్పత్తి చేశారు. 10 నానోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన నానోపోర్‌లతో పదార్థాన్ని పెప్పర్‌ చేయడం ద్వారా గాలిలోని తేమ నుంచి నిరంతరం విద్యుత్తును సేకరించే పరికరంగా ఏ పదార్థాన్నైనా మార్చవచ్చని నిరూపించారు....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -