Sunday, October 13, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

” ఎనక ముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న “.. అన్నా..
” అస్సోయ్ ధూల ఆరతీ కాళ్ళగజ్జల గమ్మతీ ” అని పాడినా..
” అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికీ
తోటి పాలోనివా ” అని గొంతెత్తినా..
” ఇద్దరం విడిపోతే భూమి బద్దలౌతుందా..? ” అని ప్రశ్నించినా..
” సూడు సూడు నల్లాగొండ గుండెనిండా ప్లోరైడు
బండ ” అంటూ ఆవేదన చెందినా..
” వాగుఎండి పాయోరో పెదవాగువాగు తడిపేగు ఎండీపాయెరో “
అంటూ హృదయాన్ని తడి చేసినా..
ఆ గొంతు తెలంగాణ కోసమే ఎలుగెత్తింది..
ఆయన చేతి వేళ్ళ కొనలు విప్లవ సరిగమలు వినిపించాయి..
ఆయనే గాయకులు, సంగీత దర్శకులు ” విష్ణు కిషోర్ “..
మరుగున పడిన విప్లవ గీతాల కెరటం..
అభినందనలతో..

  • బీవీఆర్ రావు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు