Monday, April 29, 2024

జే.ఐ.పీ.ఎం.ఈ.ఆర్.లో స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులు..

తప్పక చదవండి

హైదరాబాద్ : జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ స్పెషలిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు : 97
విభాగాలు : 1. స్పెషలిస్ట్-9.. 2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-20.. 3. చైల్డ్ సైకాలజిస్ట్-2.. 4. నర్సింగ్ ఆఫీసర్-25.. 5. ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియో-డయాగ్నోసిస్)-5.. 6. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్-2.. 7. జూనియర్ ఫిజియోథెరపిస్ట్-2.. 8. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్-27.. 9. ఫార్మసిస్ట్-1.. 10. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II-2.. 11. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-2..

- Advertisement -

అర్హత : విభాగాలను బట్టి ఎంబీబీఎస్, ఎంఫిల్, బిఎస్సి, థెరపీ, ఫార్మసీ ( డిగ్రీ ), 12వ తరగతి..
అనుభవం – జీతం : పోస్టులను బట్టి రూ.25 వేల నుంచి రూ.67 వేలకు పైగా ఉంటుంది.
అభ్యర్థుల కనీస వయస్సు: 18 సంవత్సరాలు.

ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1500 ప్లస్ చార్జీలు..
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.1200 ప్లస్ చార్జీలు
పీ.డబ్ల్యు.బీ.డీ. అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 19, అక్టోబర్ 2023
చివరి తేదీ: 16, నవంబర్ 2023
వెబ్‌సైట్: https://jipmer.edu.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు