Saturday, May 18, 2024

కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు..

తప్పక చదవండి
  • నాపై దాడి చేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి..
  • డిమాండ్ చేసిన కూన శ్రీశైలం గౌడ్..

హైదరాబాద్ : తనపై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుత్బుల్లాపూర్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. ‘లైవ్ డిబేట్లో నేను ప్రజాసమస్యలు లేవనెత్తితే వివేకానంద నన్ను దుర్భాషలాడుతూ భౌతిక దాడికి దిగాడు. ఈ విషయమై సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు సహనం కోల్పోవద్దు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని కూన ట్వీట్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు