Friday, May 3, 2024

పీడీపీ చీఫ్‌గా మెహ‌బూబా ముఫ్తీ..

తప్పక చదవండి
  • ఏకగ్రీవంగా ఎన్నికైన వైనం..

జ‌మ్మూ: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ చీఫ్ మెహ‌బూబా ముఫ్తీ ఏక‌గ్రీవంగా ఆ పార్టీ అధ్య‌క్షురాలిగా మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు. మ‌రో మూడేళ్ల పాటు ఆమె పీడీపీ అధ్య‌క్షురాలిగా కొన‌సాగ‌నున్నారు. సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. ముఫ్తి పేరును ప్ర‌తిపాదించారు. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గులాం న‌బీ హంజురా కూడా ఇవాళ మెహ‌బూబాకు మ‌ద్ద‌తు ప‌లికారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు