Tuesday, May 7, 2024

మరికొద్ది నిమిషాలే…

తప్పక చదవండి
  • ప్రపంచం ఎదురుచూస్తున్న ఘటన..
  • చంద్రుడిపై భారత వ్యోమొగామ నౌక..
  • భారత ఘన కీర్తి ప్రపంచ చిత్ర పటంలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు..

మరికొద్ది నిమిషాల్లో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఘటన మన కళ్ళముందు సాక్షాత్కారం కాబోతోంది.. భారత వ్యోమొగామ నౌక చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగబోతోంది.. ఈ ప్రక్రియ విజయవంతం కావాలని యావత్ ప్రపంచం ప్రార్ధిస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు