- కార్యక్రమంలో పాల్గొన్న పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, పల్లె రవి కుమార్ గౌడ్..
హైదరాబాద్ : శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం, గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, తెలంగాణ రాష్ట్ర కల్లు గీతా సహకార చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ లు.. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌడ యువజన నాయకులు వినయ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఏకాంత్ గౌడ్, గౌతమ్ గౌడ్, ఆనంద్ గౌడ్, ధాత్రినాథ్ గౌడ్, కార్తీక్ గౌడ్, రవీందర్ గౌడ్, సాయిరాం గౌడ్, దశరథ్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, సంజయ్ గౌడ్, మోహన్ గౌడ్, యాదగిరి గౌడ్, వేంకటేష్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.