భూపాలపల్లి : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యాక్రమంలో ఎమ్మె్ల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత డబుల్ బెడ్రూం...
కార్యక్రమంలో పాల్గొన్న పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, పల్లె రవి కుమార్ గౌడ్..
హైదరాబాద్ : శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం, గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, తెలంగాణ రాష్ట్ర కల్లు గీతా సహకార చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ లు.. ఈ...
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేస్తే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తున్న పలువురు నాయకులు.. గులాబీ పార్టీపై విద్వేషం చిమ్ముతున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి రోడ్డులో నూతనంగా ఏర్పాటైన బీఆర్ఎస్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...