Friday, May 17, 2024

షి నీడ్స్ సిల్వర్ జువెలరీ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ మీనాక్షి

తప్పక చదవండి

ప్రత్యేక సిల్వర్ ఆభరణాలతో ఏర్పాటు చేసిన షి నీడ్స్ సిల్వర్ జువెలరీ స్టోర్ ను గుంటూరు కారం సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా మదీనాగూడలో నూతన స్టోర్ ను ప్రారంభించారు. ఈ స్టోర్ లో అన్ని రకాల సిల్వర్ నగలు అందుబాటులో ఉన్నాయని షి నీడ్స్ ఎండి శ్రీనివాస్ గాద అన్నారు. వివిధ రకాల నగలు సరసమైన ధరలకే అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారం పాటు కొనుగోలుదారుల కొరకు ప్రతిరోజు లక్కీ డిప్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ప్రతి కొనుగోలు పై ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని నగల కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, అనూప్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు