Monday, November 4, 2024
spot_img

ఎన్.బీ.సి. యూనివర్సల్ మీడియాతో ఒప్పొందం కుదుర్చుకున్న జిఓ సినిమా..

తప్పక చదవండి


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్ట్రీమింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ జియో సినిమా హాలీవుడ్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచేందుకు ఎన్​బీసీ యూనివర్సల్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. జియో సినిమా కస్టమర్లు ఇక నుంచి “డౌన్​టౌన్​ అబ్బే”, “సూట్స్​” , “ది ఆఫీస్​” వంటి ప్రముఖ షోలు చూడవచ్చు. “సక్సెషన్”, “గేమ్ ఆఫ్ థ్రోన్స్” వంటి షోల కోసం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ కూడా జియో సినిమాతో చేతులు కలిపాయి. జియో సినిమా ఈ నెల ప్రారంభంలో తన ప్రీమియం ధరలను ప్రకటించింది. కంటెంట్ స్ట్రీమింగ్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్, డిస్నీ వంటి ప్రత్యర్థులతో పోరాడేందుకు ఉచిత కంటెంట్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమైంది. ఏడాదికి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తామని ప్రకటించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు