Monday, April 29, 2024

అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ సమావేశం..

తప్పక చదవండి
  • సాధారణ ఎన్నికలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు..

జనగామ : మంగళవారం నాడు, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరంలో వరంగల్, హనుమకొండ, జనగామ, జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, సిక్తా పట్నాయక్, సి హెచ్.శివలింగయ్య, డిసిపిలతో కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, సోషల్ మీడియా, సీజింగ్ కమిటీ, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ, ఎంసీఏంసి కమిటీ, సభ్యులు ఆర్ఓలతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, సాధారణ ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, శ్రద్ద శుక్లా, సుహాసిని, డిసిపిలు అబ్దుల్ భారీ, సీతారామ్, రవీందర్, ఎసిపిలు, ఆర్ఓలు, ఎన్నికల కమిటీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు