Sunday, December 10, 2023

Warangal

మంత్రివర్గంలోకి సీతక్క, సురేఖ

ఇద్దరికే ఛాన్సం అంటున్న కాంగ్రెస్‌ నేతలు వరంగల్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు ముందు వరసలో ఉన్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇద్దరికీ మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ మహిళ, అలాగే రేవంత్‌కు...

అధికారంలోకి రాగానే కులగణన

ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం కేసీఆర్‌ రూ.లక్ష కోట్లను దోచుకున్నారు వెనకుండి బీఆర్‌ఎస్‌ను బీజేపీ నడిపిస్తుంది అవినీతి తెలంగాణలో ఎక్కడికెళ్లినా కనిపిస్తోంది ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు ఈసారి ప్రజా సర్కారు రావడం ఖాయం వరంగల్‌ ప్రచారంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ హైదరాబాద్‌ : ముందుగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను.. ఆ తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించటమే కాంగ్రెస్‌ లక్ష్యమని...

అనుమతి లేకుండా ధర్నాలు రాస్తారోకోలు, సభలు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు..

హెచ్చరించిన వరంగల్, వెస్ట్ జోన్ డిసిపి పి సీతారాం.. జనగామ : జనగామ జిల్లాలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు గాని ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిసిపి వెస్ట్ జోన్ వరంగల్ సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు...

అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ సమావేశం..

సాధారణ ఎన్నికలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు.. జనగామ : మంగళవారం నాడు, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరంలో వరంగల్, హనుమకొండ, జనగామ, జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, సిక్తా పట్నాయక్, సి హెచ్.శివలింగయ్య, డిసిపిలతో కలిసి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్, సోషల్ మీడియా, సీజింగ్ కమిటీ, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ, ఎంసీఏంసి కమిటీ,...

ఉద్యమానికి ఊపిరిలూదింది ఓరుగల్లు

ఉద్యమ సమయంలో హనుమకొండ కదనరంగం - పార్టీకి బలాన్నిచ్చేది వరంగల్‌- సంక్రాంతికి వచ్చే గగ్గిరెద్దులను నమ్మొద్దు- ఓరుగల్లుకు ఎప్పుడూ రుణపడి ఉంటా- బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ : తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌, హనుమకొండనే కదన రంగమైంది.. ఉద్యమానికి కేంద్ర బిందువైంది. అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు....

వరంగల్‌లో భారీ భూకంపం..

భయంతో వణికిపోయిన జనాలు.. ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరుగలేదు.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్న అధికారులు.. ఇలా జరగడం సర్వసాధారణం.. సింగరేణి బొగ్గుగనుల బ్లాస్టింగ్స్ కూడా కారణం కావచ్చు.. ఒక ప్రకటనలో తెలిపిన 'నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ'.. హైదరాబాద్ :వరంగల్, మణుగూరులో శుక్రవారం తెల్లవారు జామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన...

రోటరీ, వాసవి వనిత క్లబ్ సేవలు అభినందనీయం..

కళాశాలకు 10 గ్రీన్ బోర్డుల బహుకరణ వివరాలు తెలిపిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆఫ్జల్.. జనగామ :మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచ, జనగామకు రోటరీ క్లబ్ అఫ్ అంకురా వరంగల్, వాసవి వనిత క్లబ్ గ్రేటర్ జనగామ అధ్యర్యంలో ప్రెసిడెంట్ ఎండీ. రఫీ, సెక్రటరీ మోహనరావు, ట్రెజరర్ శ్రీనివాస్, చార్టర్...

వరంగల్ నగరంలో ప్రధాని మోడీ..

కొద్దిసేపటి క్రితం భద్రకాళి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని.. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. మరి కొద్దీ సేపట్లో ఆర్ట్స్ కాలేజీ కి ప్రధాని చేరుకొనున్నారు.. వరంగల్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.. బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది..

భద్రతా ఏర్పాట్ల పై సమీక్ష..

వరంగల్ లో 8వ తేదీన ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమీషనర్, సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు డీజీపీ అంజనీ కుమార్..

గ్రామ సర్పంచ్‌ కర్కశత్వం

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని పైశాచికం ప్రియుడి ఇంటిని దగ్ధం చేసిన సర్పంచ్‌ రవీందర్‌ వరంగల్‌ జిల్లాలో ఇటికాలపల్లిలో దారుణ ఘటన నర్సంపేట : కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన గ్రామ సర్పంచ్‌ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి పెళ్లిలో ప్రదర్శించారు. అర్ధరాత్రి మూతికి గుడ్డలు కట్టుకున్న పలువురు వ్యక్తులు...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -