Thursday, May 16, 2024

కె. అర్జున్ రావుకు ఘన సత్కారం..

తప్పక చదవండి

హైదరాబాద్ : చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ బి. లావణ్య, బిఓఎస్ మాజీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ ఇందిరా. పి. డాక్టర్ పి. రమేష్, డాక్టర్ పి. అరుణ, రిటైర్డ్ ప్రొఫెసర్ జి. అంజయ్య మంగళవారం రోజు బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ప్రొఫెసర్ కె. అర్జున్ రావును ఘనంగా సత్కరించారు. డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూసీఎ అండ్ ఎస్ ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ చైర్‌పర్సన్‌గా, పదవీ బాధ్యతలు స్వీకరించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు