Friday, July 26, 2024

రుయ్యాడి సవర్లను దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..

తప్పక చదవండి
  • ఘనంగా స్వాగతం పలికిన ఓయూ జేఏసి అధ్యక్షులు డా.ఎల్చల దత్తాత్రేయ అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రూయ్యాడి గ్రామంలో జరిగే మొహరం పండుగకు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ జరిగే మొహరం పండుగకు మహారాష్ట్ర,చత్తీస్గడ్ ఆంధ్రరాష్ట్రాలు,తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రత్యేకమైన హసేన్ హుస్సేన్ పంజా దేవులను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందనిబోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు కొనియాడారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ అధ్యక్షులు డా.ఎల్చల దత్తాత్రేయ,నియోజకవర్గ బిఆర్ఎస్ అధికార ప్రతినిధి, మొట్టె కిరణ్,గోక జీవన్ రెడ్డి, దేవాపూర్ సర్పంచ్ అబ్దుల్లా, మండల కన్వీనర్ తోట వెంకటేష్,గ్రామ శాఖ అధ్యక్షులు కత్తెర్ల మల్లేష్ యాదవ్ నిట్టెడి గంగాధర్, మండల,గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు