Wednesday, July 24, 2024

అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న వకుళాభరణం..
    హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
    తెలంగాణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా గురువారం నాడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభణం కష్టామోహన్ రావు, బీసీ కమిషన్ మెంబర్ కె.కిషోర్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ రామచంద్రా నాయక్ లు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు