Friday, March 29, 2024

political

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షులుగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ శ్రీధర్, కార్యదర్శిగా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ శ్రీకాంత్ ఎన్నిక ఓయూ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్ ఆర్ట్స్ కాలేజీ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని 24 సభ్యులతో ప్రకటించారు. యూనివర్సిటీలో వచ్చే నూతన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నినాదం, భావాజాలం, చరిత్ర మరియు అమరవీరుల త్యాగాలు తెలుసుకోవాలని చెప్పారు. దేశంలో విద్య, ప్రైవేటీకరణకు, కేంద్రీకరణకు,...

బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అల్గోల రమేష్ పై క్రిమినల్ కేసుల ప్రకటన

మలక్ పేట నియోజకవర్గం ఎమ్మెల్యే గా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా అల్గోల రమేష్ పోటీ చేస్తున్నారు. అల్గోల రమేష్ పై 3 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎలక్షన్ అప్డేట్ లో రమేష్ పొందుపరచడం జరిగింది.

సంక్షేమ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టండి : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ : వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్‌ గుప్తా తరఫున నాగారంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ రాక ముందు...

ప్రజాస్వామ్యంలో ఒకే ఒక్క ఆయుధం ఓటు..

మంచి అభ్యర్థులకు ఓటు వేయకపోతే వచ్చే ఐదేండ్లు శిక్ష అనుభవించాల్సి వస్తది ఎలక్షన్లు అనగానే సీటీలు, డప్పులు, అబద్దాలు, అభాండాలు, ఆరోపణలు, గోల్‌మాల్‌ 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందనేది విచారించాలి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలకుర్తి : ప్రజాస్వామ్యంలో ఒకే ఒక్క ఆయుధం ఓటు.. అది విూ తలరాతను మారుస్తది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు....

పఠాన్ చెరులో ఎవరి బలాబలాలేంత..?

( ఆసక్తిని రేపుతున్న పఠాన్ చెరు రాజకీయం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నీలం మధు ముదిరాజ్ ఓ వైపు.. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నందీశ్వర్ గౌడ్.. మరో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్.. బీఆర్ఎస్ పార్టీ నుండి మహిపాల్ రెడ్డి ఎవరు బలమైన కాండిడేట్, ఎవరు బలహీనమైన కాండిడేట్.. ఆదాబ్ హైదరాబాద్ విశ్లేషణలో ఆసక్తికర విశేషాలు.. అన్ని పార్టీలు దాదాపుగా...

ఆజ్ కి బాత్..

ఇది కలియుగం కాదు.. అవసర యుగం..ఒకరికి నచ్చినట్లు బ్రతుకుతున్నంత కాలం..నిన్ను మించిన మొనగాడు లేడు..ఒక్కసారి నీకు నచ్చినట్లు బ్రతకడంమొదలుపెడతావో.. అప్పుడుమొదలవుతుంది నీకు నరకం..క్షణాల్లో నువ్వు దుర్మార్గుడిగాకనిపించడం మొదలుపెడతావు..ఏదేమైనా నీకు నచ్చింది నువ్వు పాటిస్తేదేవుడివవుతావు..గతి తప్పితే రాక్షసుడివి అవుతావు..ఇవేమీ లేకపోతే కనీసం మనిషిగామిగులుతావు..

ఉగ్రవాదుల అడ్డా కెనడా..!

పలు సందర్భాల్లో ఆధారాలు ఇచ్చినా చర్యలు శూన్యం నిజ్జర్‌ హత్యపై ట్రుడో ఆరోపణలు రాజకీయ దురుద్దేశ్యం ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా మారుతోందని మండిపాటు కెనడా తీరును తప్పుపట్టిన భారత విదేశాంగశాఖ భద్రత కోసమే కెనడియన్లకు వీసాలు నిలిపివేసినట్లు వెల్లడి ఖలిస్థాన్‌ అనుకూల ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యతో భారత్‌కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలపై...

ఆ భారం ఎవరి పైన..

ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందని బడి ఈడు రోజుల నుండి ఇప్పటివరకు వింటూనే వచ్చాం.ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలకుల చేతుల్లో మన దేశం నడుస్తుంది.స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ రూపకల్పన ప్రకరణల (ఆర్టికల్) ప్రకారంగా భారతీయులంతా కొనసాగాలి. అయితే ఇది ఒకప్పుడు కొనసాగిందేమో గాని ప్రస్తుతం...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -