కేసీఆర్‌కు ఆరు వందల వాహనాలతో
కాన్వాయ్.. అస్వస్థతకు గురైన బాలికలను
అంబులెన్స్ లేక లారీలో ఆసుపత్రికి తరలింపు…
నాగర్ కర్నూల్, మన్ననూర్ బాలికల హాస్టల్‌లో
ఫుడ్ పాయిజనింగ్.. నలుగురి పరిస్థితి
విషమం.. స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నాడు..
పరిస్థితిని సమీక్షించాలనే సోయి లేదా..?
ఓహో వారికి ఓట్లు లేవనేగా ఈ నిర్లక్ష్యం..
మీ దుంపలు తెగ.. ఫుడ్ పాయిజనింగ్
హాస్టల్లోనే జరుగుతాయెందుకు.. ? ఒక్కసారి
మీరొచ్చి తినండి.. మిమ్మల్ని కూడా లారీలో
ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాం.. కడుపుమండిన
బాధితులు ఇలా అంటున్నారు.. మన ప్రభుత్వ
పాలన ఇదేనా…?
- బీవీఆర్ రావు