Friday, June 14, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

గత ప్రభుత్వానికి ప్రకృతి ఎన్నిసార్లు హెచ్చరించినా
దానిని అవహేళన చేసిన ప్రభుత్వానికి ఓటమి
తప్పలేదు.. రాష్ట్ర నిరుద్యోగుల మరియు ప్రకృతి
పాపం సార్‌ పాలిట శాపంగా మారింది.. సారు
చేసిన పెంటకు ఇపుడు ఎమ్మెల్యేలు, మంత్రులు
నెత్తి పట్టుకుంటున్నారు. ఏంచేయాలో అర్థం కాక
ఫైల్స్‌ చింపేస్తున్నారు,ఫర్నిచర్‌ ఎత్తుకపోతున్నారు.
నీకేమి సారూ… కాలు ఇరిగి హాస్పటల్‌లో
పడుకున్నావ్‌.. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అన్ని
పదవులు పంచినా.. కీలక పదవులు మాత్రం తన
దగ్గర పెట్టుకున్నాడు.. దీనితో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు
భయం పట్టుకుంది ఏ టైంలో ఏం మాట్లాడుతారో
అని.. అందుకే ప్రజలతో, ప్రకృతితో ఆడుకోవాలని
అనుకుంటే ప్రకృతి ఈ విధంగా సమాధానం
ఇస్తుంది.. ఇప్పుడన్నా ప్రజలు నచ్చే, మేచ్చే విధంగా
పాలన చేయండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు