Sunday, May 5, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

పల్లె ప్రజల ఓటు పోటెత్తింది..
నగర అక్షరాస్యులు నిర్లక్ష్యం చేశారు..
ఓటు స్వేచ్ఛ ఈవీఎంల్లో నిక్షిప్తమై
స్ట్రాంగ్‌ రూములకు చేరింది..
ఫలితం దాగింది.. విజయంపై ఎవరి ధీమా
వారిదే! అందరిదీ మేకపోతు గాంభీర్యమే!
పార్టీ (అభ్యర్థు)ల్లో హై టెన్షన్‌..
క్యాడర్లో ధైర్యాన్ని దట్టించే
మాటల తూటాలు పేలుస్తాండ్లు..
దింపుడు కల్లం ఆశలు మీవంటే? మీవని!
ప్రజలు ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వహించారు.
ప్రజాస్వామ్యానికి ఊపిరి (తీస్తారో) పోస్తారో ..
ఒక్క రోజు ఆగలేరా..

మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు