Tuesday, March 5, 2024

స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం..

తప్పక చదవండి
  • పిల్లలకు పెట్టకుండా వృధాగా పడవేసిన గ్రుడ్లు..
  • స్కూల్ ఆవరణలోకి వచ్చి ఆరగిస్తున్న శునకాలు..

హైదరాబాద్ : తిరుమల గిరి మండలం, తాడ్ బ్యాండ్, హనుమాన్ మందిరం, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ మడ్‌ఫోర్ట్ పాఠశాల.. ఆవరణలో కనిపిస్తున్న దృశ్యం.. సిబ్బంది నిర్లక్షానికి ఇదో నిదర్శనం.. పిల్లలకు పెట్టకుండా వృధాగా పడవేసిన గ్రుడ్లను ఆరగిస్తున్న శునకాలు.. ఈ గ్రుడ్లను తిరిగి పిల్లలకు పెడితే ఎంతటి ప్రమాదమో అధికారులు ఆలోచించాలి.. శునకాల నోటినుంచి కారే జోళ్ళు పలు అనారోగ్య సమస్యలను కొని తెచ్చి పెడుతుంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు