Sunday, July 21, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

వస్తున్నాయి వస్తున్నాయి ఎన్నికలు..
తెస్తున్నాయి ఎన్నో సౌకర్యాలు..
ఇస్తున్నారు చాలా వాగ్దానాలు..
గెలవడానికి చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు..
నమ్మకం పెట్టుకుంటారు ఎంతో మంది ప్రజలు..
గెలిచాక పట్టించుకోరు ఏ రాజకీయ నాయకులు..
మా వీధికి లేవు మంచినీటి సరఫరాలు..
మా ఇంటి పక్కన ఉన్నాయి డ్రైనేజీలు..
అది ఎప్పుడు అవుతుందో తెలియదు లీకేజీలు..
ప్రజలందరూ పడతారు చాలా కష్టాలు..
ఇవే మా సామాన్యుల బ్రతుకులు..

  • ప్రవీణ్ అల్లి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు