రాజ్యం నీ తల రాత మార్చదు..
రాజ్యాంగం నీ జీవితాన్ని
మార్చగలదు..
హక్కులను అణిచినప్పుడు
అడుగుతుంది..
అక్షరాన్ని బంధించినప్పుడు
బలమౌతుంది..
అధికారం అండతో ఆగడాలు చేస్తే
అరికడుతుంది..
అన్ని కులాలకు, మతాలకు
పవిత్రమైన గ్రంథం రాజ్యాంగం..
ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగా
రాజ్యాంగం చదవాలి..
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి..
- సుమన్