ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విదేశాంగ మంత్రి..
దౌత్యవివాదం కారణంగా వీసాల నిలిపివేత..
పునరుద్దరణకు పటిష్ట చర్యలు..
దౌత్యవేత్తల రక్షణ, భద్రత నివారణే ముఖ్యం..
న్యూ ఢిల్లీ : భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడియన్లకు వీసా సేవల్ని భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఆసక్తికర...
ఏజెంట్ సపోర్ట్ లేకుండా విదేశాలలో సవాళ్లను అధిగమించడానికి ఎంతో ఉపయోగం..
హైదరాబాద్ : టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ మద్దతుతో ప్రముఖ టెక్-ఎనేబుల్డ్ ఇంటర్నేషనల్ కాలేజీ అడ్మిషన్స్ కోచింగ్ ప్లాట్‌ఫామ్ అయిన హాల్ప్ ఏజెంట్ సపోర్ట్ లేకుండా విదేశాలలో చదువుకునే స్వతంత్ర భారతీయ విద్యార్థులు ఎదు ర్కొంటున్న అడ్డంకులను అధిగమించడంలో వారికి సాయం చేసే లక్ష్యంతో...
రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ..
మిలియన్ వీసాలు జారీ చేయాలన్నదే లక్ష్యం..
ఇండియన్స్ కి మరింతగా అవకాశాలు కల్పిస్తాం..
న్యూ ఢిల్లీ : భారత్‌లోని అమెరికా ఎంబసీ ఓ కొత్త రికార్డును సృష్టించింది. ప్రస్తుత సంవత్సరంలోని అన్ని రకాల కలిపి మిలియన్ వీసాలను జారీ చేయాలనే తమ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ ఏడాది ఇప్పటిదాక భారతీయులకు జారీ...
స్పెయిన్ హాకీ సమాఖ్య శత వసంత ఉత్సవాల సందర్భంగానిర్వహించిన అంతర్జాతీయ టోర్నీలో భారత మహిళలు..
స్పెయిన్ హాకీ సమాఖ్య శత వసంత ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ టోర్నీలో భారత మహిళలు అదరగొట్టారు. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 3-0తో ఆతిథ్య జట్టును చిత్తు చేసి విజేతలుగా నిలిచారు. వందన కటారియా (22వ నిమిషం),...
డా. వేణు గోపాలా చారి.
భారతీయ నృత్య, సంగీత, సాహిత్యాలకు ఎనలేని ప్రాధాన్యత వున్నదని, సాంస్కృతిక నాగరికత జాతీయత ద్వారా ఆత్మీయతను, ఆత్మ సంతృప్తిని పెంపొందిస్తున్నదని ముఖ్య అతిధి డా.వేణు గోపాలాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి సమావేశ మందిరంలో 'శ్రావణ సౌరభాలు' సంగీత,...
ఇది వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీక..
పక్కలో బళ్లెంలా మారిన చైనా దూకుడును తగ్గించడానికి అందివచ్చిన అవకాశాలను భారత్ వినియోగించుకుంటున్నది. తనతో స్నేహపూర్వంగా ఉండే దేశాలకు సహాయం చేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా చైనా పొరుగు దేశమైన వియత్నాంకు యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కృపాణ్‌ను అందించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32...
రాజ్యం నీ తల రాత మార్చదు..రాజ్యాంగం నీ జీవితాన్నిమార్చగలదు..హక్కులను అణిచినప్పుడుఅడుగుతుంది..అక్షరాన్ని బంధించినప్పుడుబలమౌతుంది..అధికారం అండతో ఆగడాలు చేస్తేఅరికడుతుంది..అన్ని కులాలకు, మతాలకుపవిత్రమైన గ్రంథం రాజ్యాంగం..ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగారాజ్యాంగం చదవాలి..భారత రాజ్యాంగం వర్ధిల్లాలి..
సుమన్
ఐఎస్బిసి చీఫ్ ప్యాట్రన్ గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్..
ఇప్పటికే ఐ.ఎస్.బీ.ఎఫ్.సి.కి జాయింట్ సెక్రెటరీ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ..
నేను క్రికెట్ ఆడుతాను.. నాకు క్రికెట్ అంటే ఇష్టం..
ఏలూరులో కాలేజీ డేస్ లో క్రికెట్ టీంలో నేను ఒక్కడిగా ఆడేవాడ్ని..
రూరల్ ప్లేసెస్ లో చాలా టాలెంట్ ఉంటుంది.. కానీ సరైన ప్లాట్ ఫామ్ ఉండదు..
ఐ.ఎస్.బీ.సి. నన్ను...
జూలై 1… ఏ.యం.రాజా జయంతిఏ.ఎం.రాజా పేరు ఈ తరానికి అంతగా తెలియక పోవచ్చు. ఒకనాడు దక్షిణ భారత సినీ నేపథ్య గాయకుడుగా, అల నాటి కథానాయకులకు అందరికి తన మధురమైన గొంతును అందిం చారు. కేవలం పాటలతో సినిమాల విజయ వంతానికి చేయూత అందించారు. హిందీలో మొట్ట మొదట ప్లేబాక్ పాడిన దక్షిణ దేశ...
వనితా.. ఓ .. వనితా..మా ప్రేరణ .. నీ చరితా..అభినందనీయమే.. దివి కెగసిన నీ ఘనత ..నీ ఉనికే ఆధారం - ఈ సృష్టికి ప్రాణం ..శక్తియుక్తిసహనముతో.. నిరుపమానమేనీ త్యాగం..నీ మనసే అపురూపం - అది స్వార్థ రహితం..అనుబంధపు అనుభూతుల .. గృహ సీమయే .. నీ గమ్యం..నీ చైతన్యమేఆభరణం–ప్రభవించిన కిరణం ..విజయాలకు సోపానం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...