Saturday, July 27, 2024

Admin

చిరంజీవికి గోల్డెన్‌ వీసా

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసాను మెగాస్టార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తూ ఉంది. అందిస్తుంది. తాజాగా...

ముఖ్యమంత్రి ది మూర్ఖత్వం – కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణ చరిత్ర కు, సాంస్కృతిక వారసత్వానికి కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయిన కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలతో ఉన్న రాజముద్ర పై ఎందుకంత కోపం.. ఏమిటీ మూర్ఖత్వం అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా...

మ్యాన్ హోల్స్ మూతలకు రంగులు

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. లోతైన మ్యాన్ హోల్స్ కవర్లకు (రక్షణ మూత) ఎరుపు రంగు.. సేఫ్టీ గ్రిల్స్ ఉండే చోట వాటికి లేత నీలం రంగు వేయాలని నిర్ణయించింది.. రోడ్లపై వెళ్ళేవారు సులువుగా గుర్తు పట్టే విధంగా రంగులలో కవర్లు ఉంటే మంచిదనే ఆలోచనతోనే ఈ...

జలమండలి వర్షాకాల ప్రణాళిక – 2024

రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీ బృందాలు పరిస్థితుల పర్యవేక్షణకు సెంట్రల్ సేఫ్టీ ప్రొటోకాల్ సెల్ క్షేత్ర స్థాయిలో మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ ఏ రోజుకు ఆ రోజు నివేదిక తయారీ.. ఉన్నతాధికారులకు సమర్పణ జీహెచ్ఎంసీ పరిధిలో డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు డీప్ మ్యాన్ హోళ్లకు ఎరుపు రంగు వేయాలని ఆదేశం వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన...

మసీద్‌ నిర్మాణ లెక్కలు ఎక్కడ..?

సెక్రటేరియట్‌లోని మసీద్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత అయ్యింది..? టెండర్‌ ఎవరికీ ఇచ్చారు..? టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు? తదితర అంశాలపై క్లారిటీ ఇవ్వని అధికారులు.. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు..? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా, నూతన హంగులతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది. అయితే సచివాలయం నిర్మిస్తున్న సమయంలో అక్కడున్న మసీద్‌ ను కూల్చివేసి, కొత్త సెక్రటేరియట్‌...

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

200కోట్లు విలువ చేసే ధాన్యం మాయం.. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్

సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య సీఎమ్మార్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించారని కేసు నమోదు చేసిన పోలీసులు. ఇటీవల మూడు మిల్లులలో నిర్వహించిన తనిఖీలలో బయటపడ్డ వైనం. 200కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు తేల్చిన అధికారులు. సోమనర్సయ్యను గత రాత్రి జడ్జి ముందు ప్రవేశ పెట్టిన...

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీసు అధికారి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీసు అధికారి, BRS నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కు సంబంధించిన విషయమని అన్నారు. అలాంటి తప్పు ఎవరు చేసినా తప్పే అన్నారు. స్వార్థ ఇతర ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్...

BRSకు వ్యతిరేకంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కీలక విషయాలు...మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాగ్మూలంలో సంచలన విషయాలు... BRSకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పిన రాధాకిషన్‌రావు కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై రాధాకిషన్‌రావు నిఘా కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా తాండూరు MLAతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా రేవంత్ రెడ్డి,...

పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు మీడియా సమావేశం :

పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి నన్ను దుర్భాషలాడారు అంతుచూస్తామని నన్ను బెదిరించారు పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు టీడీపీ ఏజెంట్ గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబంపైనా దాడి చేశారు పిన్నెల్లి అనుచరులు నా పెద్దకుమారుడి పొట్టపైనా తన్నారు ప్రాణాలకు తెగించి టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నా వదిన...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -