Friday, October 11, 2024
spot_img

Admin

పట్టాలు తప్పిన గూడ్స్‌

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌ను, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన అధికారులు.

కేదార్ నాథ్ కు పోటెత్తిన భక్తులు…

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన యాత్ర.. నవంబర్ 20 వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు…

జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది: UIDAI

జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని UIDAI ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది...

హైదరాబాద్ లో ఈదురు గాలులో కూడిన వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. ఘట్కేసర్ వరకు వర్షం ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది.. పలుచోట్ల ఫ్లెక్సీ లు...

కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది..

TPCC senior ఉపాధ్యక్షుడు మలు రవి నేతృత్వంలోని బృందం ఈసీ కి ఫిర్యాదు చేసింది కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ అభ్యంతరకర విమర్శలు చేశారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్...

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్ , ఫిర్జాదీగూడ వాసి అలెక్స్ (25), మరో యువతిపై IPC 341, 504 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఉదయం నాగోల్ లో మద్యం మత్తులో విర్రవీగిన యువత విచ్చలవిడిగా మద్యం తాగడమే కాకుండా ఇష్టానుసారంగా బండి ( 4Wheeler )నడిపారు కూడా…వీరి...

బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా జరిగాయి. మహేష్ గౌడ్ ను తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ శాలువా కప్పి , పుష్పగుచ్చము అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహేష్ గౌడ్ క్రమశిక్షణ...

కేధార్‌నాథ్ బేస్ క్యాంప్ వద్ద హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం.

హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయంలో గాల్లో రెండు రౌండ్లు కొట్టిన హెలికాప్టర్. ఆ సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు. ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ సేఫ్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడిన ప్రజలు పరుగులు తీశారు.అప్రమత్తమైన పైలట్ హెలిప్యాడ్ ప్రాంతంలో కాకుండా దాని పక్కనున్న కొండ చరియల్లో...

ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..

జూన్7న లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ.. కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ..

బరితెగిస్తున్న యువత..!

నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ న అడిగిన వారితో గొడవ పెట్టుకున్నారు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్ల గూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీ యువకుడు హల్చల్….. వాకింగ్ కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు చేతిలో...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -